Main Menu

Kaakatirudramakaalapu (కాకతిరుద్రమకాలపు)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కాకతిరుద్రమకాలపు
శ్రీకరమౌ సంస్కృతి కడు చిత్రముగా, పెన్‌
చీకటిముసిరనదయ్యెను
మా కర్మమొ! కాలమహిమొ! మరి బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! కాకతి రుద్రమదేవినాటి శ్రీకరమైన భాషా, సంస్కృతి ఈనాడు చీకట్లు ముసురుకొన్నది. ఇది మా కర్మో? కాలమహిమో? నీ దివ్యశక్తిప్రభావంతో మళ్ళీ ఈ నేల మహోన్నతభాషాశిల్పకళా సంస్కృతులతో వెలిగేలా అనుగ్రహించు!

.


Poem:
Kaakatirudramakaalapu
Sreekaramau Samskrti Kadu Chitramugaa, Pen
Cheekatimusiranadayyenu
Maa Karmamo! Kaalamahimo! Mari Batukammaa!

.


Poem:
kaakatirudramakaalapu
Sreekaramau saMskRti kaDu chitramugaa, pen^
cheekaTimusiranadayyenu
maa karmamo! kaalamahimo! mari batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.