Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More.. .
Raagam: Saveri
Arohana :Sa Ri Ma Pa Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa
Taalam: Adi
Language: Telugu (తెలుగు)
Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)
Awaiting Contributions.
Awaiting Contributions.
పల్లవి
|| కలయె గోపాలం కస్తూరి తిలకం సుఫాలం గోపాలం ||
చరణములు
|| కుండల రుచిర కపోలం జలజ సన్నిభ కాంతి కాంతం |
జగన్నాథపుర నిశాంతం కలయ గోపాలం ||
|| అనుపమ రూపం మహిత మణి కనక కలాపం గోపాలం |
విగత గోప వనితాను తాపం ముని మనోజ తరణిం |
వనజసన్నిభ చరణం ||
|| అమితద్విజాతం కరాంబుజం నవనీత గోపాలం |
కమల భవ భవమునిగీతం వివిధ కుసుమాలంకారం |
విమల బౄందావన విహారం ||
|| భాసిత ధామం భద్రాద్రి నివాస నిదానం శ్రీరామం |
దివ్యానంద భాసురగానం రాసకేళి విరాజమానం |
రామదాస స్తుతి నిదానం ||
.
Pallavi
|| kalaye gOpAlaM kastUri tilakaM suPAlaM gOpAlaM ||
Charanams
|| kuMDala rucira kapOlaM jalaja sanniBa kAMti kAMtaM |
jagannAthapura niSAMtaM kalaya gOpAlaM ||
|| anupama rUpaM mahita maNi kanaka kalApaM gOpAlaM |
vigata gOpa vanitAnu tApaM muni manOja taraNiM |
vanajasanniBa caraNaM ||
|| amitadvijAtaM karAMbujaM navanIta gOpAlaM |
kamala Bava BavamunigItaM vividha kusumAlaMkAraM |
vimala bRuMdAvana vihAraM ||
|| BAsita dhAmaM BadrAdri nivAsa nidAnaM SrIrAmaM |
divyAnaMda BAsuragAnaM rAsakELi virAjamAnaM |
rAmadAsa stuti nidAnaM ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.