Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
One’s behaviour determines the way they are treated | ఎవరు ఏ విధముగా ప్రవర్తించెదరో వారిని అనుసరించి మిగిలిన వారు కూడా అనుసరించెదరు.
తాత్పర్యం:
అసత్యము చెప్పే వాడిని గ్రామపెద్ద గ్రహించి అతనితో ప్రవర్తించవలసిన విధముగా వ్యవహరిస్తాడు.నిజము ఎవరు పలుకుతున్నారో సర్వాంతర్యామి అయిన భగవంతునికి తెలుసు.అందుకే భక్తులు కోరే కోర్కెలను భగవంతుడు తీర్చుతాడు.తిండిపోతు భర్తను భార్య గ్రహించును.అందుకే అతడికి సరిపడు ఆహారమును ఇస్తుంది.
Meaning:
The village head knows the person who lies and treats him accordingly. God knows his people and hence grants their wishes accordingly. A wife knows the gluttony of her husband and provides food accordingly – Says Kavi Vemana
No comments yet.