Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.488
Copper Sheet No. 195
Pallavi:Kamadhenu (కామధేను)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
ప|| కామధేను విదే కల్పవౄక్ష మిదే | ప్రామాణ్యముగలప్రపన్నులకు ||
Charanams
|| హరినామజపమె ఆభరణంబులు | పరమాత్మునినుతి పరిమళము |
దరణిదరుపాదసేవే భోగము | పరమంబెరిగిన ప్రపన్నులకు ||
|| దేవునిధ్యానము దివ్యాన్నంబులు | శ్రీవిభుభక్తే జీవనము |
ఆవిష్ణుకైంకర్యమే సంసారము | పావనులగుయీప్రపన్నులకు ||
|| యేపున శ్రీవేంకటేశుడే సర్వము | దాపై యితనివందనమే విధి |
కాపుగ శరణాగతులే చుట్టాలు | పై పయి గెలిచినప్రపన్నులకు ||
.
Pallavi
|| kAmadhEnu vidE kalpavRukSha midE | prAmANyamugalaprapannulaku ||
Charanams
|| harinAmajapame ABaraNaMbulu | paramAtmuninuti parimaLamu |
daraNidarupAdasEvE BOgamu | paramaMberigina prapannulaku ||
|| dEvunidhyAnamu divyAnnaMbulu | SrIviBuBaktE jIvanamu |
AviShNukaiMkaryamE saMsAramu | pAvanulaguyIprapannulaku ||
|| yEpuna SrIvEMkaTESuDE sarvamu | dApai yitanivaMdanamE vidhi |
kApuga SaraNAgatulE cuTTAlu | pai payi gelicinaprapannulaku ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.