Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More.. .
Raagam: Kamboji
Arohana :Sa Ri Ga Ma Pa Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa
Taalam: Jampa
Language: Telugu (తెలుగు)
Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)
Awaiting Contributions.
Awaiting Contributions.
పల్లవి
|| కంటి మా రాములను కనుగొంటి నేను ||
చరణములు
|| కంటి నేడు భక్త గణముల బ్రోచు మా- | యింటి వేలుపు భద్రగిరినున్న వాని ||
|| చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై | కొలువు తీరిన మా కొదండరాముని ||
|| తరణికుల తిలకుని ఘన నీలగాత్రుని | కరుణారసము కురియు కందోయి గలవాని ||
|| ఉరు మంచి ముత్యాలసరములు మెరయగా | మురిపెంపు చిరునవ్వు మోముగలిగిన వాని ||
|| ఘల్లు ఘల్లుమను పైడిగజ్జెలందెలు మ్రోయగ | తళుకు తళుకు పాదతలము గలిగినవాని ||
|| కరకు బంగరు చేల కాంతి జగములు గప్ప | శర చాపములు కేల ధరియించు స్వామిని ||
|| ధరణిపై శ్రీరామదాసు నేలెడు వాని | పరమ పురుషుండైన భద్రగిరిస్వామిని ||
.
Pallavi
|| kaMTi mA rAmulanu kanugoMTi nEnu ||
Charanams
|| kaMTi nEDu Bakta gaNamula brOcu mA- | yiMTi vElupu Badragirinunna vAni ||
|| celuvoppucunnaTTi sItAsamEtuDai | koluvu tIrina mA kodaMDarAmuni ||
|| taraNikula tilakuni Gana nIlagAtruni | karuNArasamu kuriyu kaMdOyi galavAni ||
|| uru maMci mutyAlasaramulu merayagA | muripeMpu cirunavvu mOmugaligina vAni ||
|| Gallu Gallumanu paiDigajjelaMdelu mrOyaga | taLuku taLuku pAdatalamu galiginavAni ||
|| karaku baMgaru cEla kAMti jagamulu gappa | Sara cApamulu kEla dhariyiMcu svAmini ||
|| dharaNipai SrIrAmadAsu nEleDu vAni | parama puruShuMDaina BadragirisvAmini ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.