Main Menu

Kamti Nide Yarthamu (కంటి నిదే యర్థము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.443

Copper Sheet No. 90

Pallavi:Kamti Nide Yarthamu (కంటి నిదే యర్థము)

Ragam: Samantham

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| కంటి నిదే యర్థము ఘనశాస్త్రములు దవ్వి | నంటున నిందుకంటెను నాణె మెందూ లేదు ||

Charanams

|| మేటివైరాగ్యముకంటే మిక్కిలి లాభము లేదు | గాటపువిజ్ఞానముకంటే సుఖము లేదు |
మీటైనగురువుకంటే మీద రక్షకుడు లేడు | బాటసంసారముకంటే పగ లేదు ||

|| పరపీడసేయుకంటే పాపము మరెందు లేదు | పరోపకారముకంటే బహుపుణ్యము లేదు |
నిరతశాంతముకంటే నిజధర్మ మెందు లేదు | హరిదాసుడౌకంటే నట గతి లేదు ||

|| కర్మసంగము మానుకంటే దేజము లేదు | అర్మిలి గోరికమానేయంతకంటే బుద్ధి లేదు |
ధర్మపు శ్రీవేంకటేశు దగిలి శరణుజొచ్చి | నిర్మలాస నుండుకంటే నిశ్చయము లేదు ||
.


Pallavi

|| kaMTi nidE yarthamu GanaSAstramulu davvi | naMTuna niMdukaMTenu nANe meMdU lEdu ||

Charanams

|| mETivairAgyamukaMTE mikkili lABamu lEdu | gATapuvij~jAnamukaMTE suKamu lEdu |
mITainaguruvukaMTE mIda rakShakuDu lEDu | bATasaMsAramukaMTE paga lEdu ||

|| parapIDasEyukaMTE pApamu mareMdu lEdu | parOpakAramukaMTE bahupuNyamu lEdu |
nirataSAMtamukaMTE nijadharma meMdu lEdu | haridAsuDaukaMTE naTa gati lEdu ||

|| karmasaMgamu mAnukaMTE dEjamu lEdu | armili gOrikamAnEyaMtakaMTE buddhi lEdu |
dharmapu SrIvEMkaTESu dagili SaraNujocci | nirmalAsa nuMDukaMTE niScayamu lEdu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.