Main Menu

Kanakavisaalachela Bhavakaanana (కనకవిశాలచేల భవకానన)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Kanakavisaalachela Bhavakaanana (కనకవిశాలచేల భవకానన)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

దకనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 10॥

తాత్పర్యము:
స్వర్ణమయము,విశాలమునైన వస్త్రము గలవాఁడా,సంసారారణ్యమునకు వాఁడియైన గొడ్డటివాదర యైనవాఁడా, సుజన రక్షణ స్వభావముగలవాఁడా,దేవతలచేనుతింపఁబడు సుగుణ సముదాయము గలవాఁడా,బాణ పరాక్రమమున నైపుణ్యము గలవాఁడా,
శరత్కాలమేఘము,మొల్లలు,మంచిగందము,కర్పూరము అనువానివలెఁ దెల్లని కీర్తి గలవాఁడా, రామా,దయాసముద్రా!


Poem:

kanakaviśālachēla bhavakānana śātakuṭhāradhāra sa
jjanaparipālaśīla divijastuta sadguṇa kāṇḍakāṇḍa saṃ
janita parākramakrama viśārada śārada kandakunda chaṃ
dana ghanasāra sārayaśa dāśarathī karuṇāpayōnidhī. ॥ 10 ॥

कनकविशालचेल भवकानन शातकुठारधार स
ज्जनपरिपालशील दिविजस्तुत सद्गुण काण्डकाण्ड सं
जनित पराक्रमक्रम विशारद शारद कन्दकुन्द चं
दन घनसार सारयश दाशरथी करुणापयोनिधी. ॥ 10 ॥

கனகவிஶாலசேல ப⁴வகானந ஶாதகுடா²ரதா⁴ர ஸ
ஜ்ஜனபரிபாலஶீல தி³விஜஸ்துத ஸத்³கு³ண காண்ட³காண்ட³ ஸம்
ஜனித பராக்ரமக்ரம விஶாரத³ ஶாரத³ கன்த³குன்த³ சம்
த³ன க⁴னஸார ஸாரயஶ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 1௦ ॥

ಕನಕವಿಶಾಲಚೇಲ ಭವಕಾನನ ಶಾತಕುಠಾರಧಾರ ಸ
ಜ್ಜನಪರಿಪಾಲಶೀಲ ದಿವಿಜಸ್ತುತ ಸದ್ಗುಣ ಕಾಣ್ಡಕಾಣ್ಡ ಸಂ
ಜನಿತ ಪರಾಕ್ರಮಕ್ರಮ ವಿಶಾರದ ಶಾರದ ಕನ್ದಕುನ್ದ ಚಂ
ದನ ಘನಸಾರ ಸಾರಯಶ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 10 ॥

കനകവിശാലചേല ഭവകാനന ശാതകുഠാരധാര സ
ജ്ജനപരിപാലശീല ദിവിജസ്തുത സദ്ഗുണ കാംഡകാംഡ സം
ജനിത പരാക്രമക്രമ വിശാരദ ശാരദ കംദകുംദ ചം
ദന ഘനസാര സാരയശ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 10 ॥

কনকবিশালচেল ভবকানন শাতকুঠারধার স
জ্জনপরিপালশীল দিবিজস্তুত সদ্গুণ কাংডকাংড সং
জনিত পরাক্রমক্রম বিশারদ শারদ কংদকুংদ চং
দন ঘনসার সারযশ দাশরথী করুণাপযোনিধী. ॥ 10 ॥

કનકવિશાલચેલ ભવકાનન શાતકુઠારધાર સ
જ્જનપરિપાલશીલ દિવિજસ્તુત સદ્ગુણ કાંડકાંડ સં
જનિત પરાક્રમક્રમ વિશારદ શારદ કંદકુંદ ચં
દન ઘનસાર સારયશ દાશરથી કરુણાપયોનિધી. ॥ 10 ॥

କନକଵିଶାଲଚେଲ ଭଵକାନନ ଶାତକୁଠାରଧାର ସ
ଜନପରିପାଲଶୀଲ ଦିଵିଜସ୍ତୁତ ସଦ୍ଗୁଣ କାଂଡକାଂଡ ସଂ
ଜନିତ ପରାକ୍ରମକ୍ରମ ଵିଶାରଦ ଶାରଦ କଂଦକୁଂଦ ଚଂ
ଦନ ଘନସାର ସାରୟଶ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 10 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.