Main Menu

Karamulumeekumrokkulida (కరములు మీకు మ్రొక్కులిడ)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...


Recitals


Karamulumeekumrokkulida (కరములు మీకు మ్రొక్కులిడ)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 83 ॥

తాత్పర్యము:

రామా!దయాసముద్రా!చేతులు మీకు నమస్కరింపఁగను,కన్నులు మిమ్మే చూడను,నాలుక మీ స్మరణమునే చేయును,జెవులు మీ సత్కథలను వినను,ముక్కు మీ కంఠము నందు పుష్పమాల కాశింపును-ఇట్లే ఇంద్రియ పంచకము పరమాత్మ సాదనమునకైన పరికరముల సమూహము.అంతేకాని తదితరమునకు క్షుద్రమయిన దానికిఁ గాదనుట.


Poem:

karamulumīkumrokkuliḍa kannulu mimmune chūḍa jihva mī
smaraṇadanarpavīnulubha vatkathalan vinuchuṇḍanāsa mī
yaRutunu beṭṭupūsarula kāsagonaṃ baramārtha sādhanō
tkaramidi chēyavēkṛpanu dāśarathī karuṇāpayōnidhī. ॥ 83 ॥

करमुलुमीकुम्रॊक्कुलिड कन्नुलु मिम्मुनॆ चूड जिह्व मी
स्मरणदनर्पवीनुलुभ वत्कथलन् विनुचुण्डनास मी
यऱुतुनु बॆट्टुपूसरुल कासगॊनं बरमार्थ साधनो
त्करमिदि चेयवेकृपनु दाशरथी करुणापयोनिधी. ॥ 83 ॥

கரமுலுமீகும்ரொக்குலிட³ கன்னுலு மிம்முனெ சூட³ ஜிஹ்வ மீ
ஸ்மரணத³னர்பவீனுலுப⁴ வத்கத²லன் வினுசுண்ட³னாஸ மீ
யறுதுனு பெ³ட்டுபூஸருல காஸகொ³னம் ப³ரமார்த² ஸாத⁴னோ
த்கரமிதி³ சேயவேக்ருபனு தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 83 ॥

ಕರಮುಲುಮೀಕುಮ್ರೊಕ್ಕುಲಿಡ ಕನ್ನುಲು ಮಿಮ್ಮುನೆ ಚೂಡ ಜಿಹ್ವ ಮೀ
ಸ್ಮರಣದನರ್ಪವೀನುಲುಭ ವತ್ಕಥಲನ್ ವಿನುಚುಣ್ಡನಾಸ ಮೀ
ಯಱುತುನು ಬೆಟ್ಟುಪೂಸರುಲ ಕಾಸಗೊನಂ ಬರಮಾರ್ಥ ಸಾಧನೋ
ತ್ಕರಮಿದಿ ಚೇಯವೇಕೃಪನು ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 83 ॥

കരമുലുമീകുമ്രൊക്കുലിഡ കന്നുലു മിമ്മുനെ ചൂഡ ജിഹ്വ മീ
സ്മരണദനര്പവീനുലുഭ വത്കഥലന് വിനുചുംഡനാസ മീ
യറുതുനു ബെട്ടുപൂസരുല കാസഗൊനം ബരമാര്ഥ സാധനോ
ത്കരമിദി ചേയവേകൃപനു ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 83 ॥

করমুলুমীকুম্রোক্কুলিড কন্নুলু মিম্মুনে চূড জিহ্ব মী
স্মরণদনর্পবীনুলুভ বত্কথলন্ বিনুচুংডনাস মী
য঱ুতুনু বেট্টুপূসরুল কাসগোনং বরমার্থ সাধনো
ত্করমিদি চেযবেকৃপনু দাশরথী করুণাপযোনিধী. ॥ 83 ॥

કરમુલુમીકુમ્રોક્કુલિડ કન્નુલુ મિમ્મુને ચૂડ જિહ્વ મી
સ્મરણદનર્પવીનુલુભ વત્કથલન્ વિનુચુંડનાસ મી
ય઱ુતુનુ બેટ્ટુપૂસરુલ કાસગોનં બરમાર્થ સાધનો
ત્કરમિદિ ચેયવેકૃપનુ દાશરથી કરુણાપયોનિધી. ॥ 83 ॥

କରମୁଲୁମୀକୁମ୍ରୋକ୍କୁଲିଡ କନ୍ନୁଲୁ ମିମ୍ମୁନେ ଚୂଡ ଜିହ୍ଵ ମୀ
ସ୍ମରଣଦନର୍ପଵୀନୁଲୁଭ ଵତ୍କଥଲନ୍ ଵିନୁଚୁଂଡନାସ ମୀ
ୟ଱ୁତୁନୁ ବେଟ୍ଟୁପୂସରୁଲ କାସଗୋନଂ ବରମାର୍ଥ ସାଧନୋ
ତ୍କରମିଦି ଚେୟଵେକୃପନୁ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 83 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.