Composer: Ashok Madhav
Recitals
Awaiting Contribution
This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience
పల్లవి
కరుణ ఎన్నడు గల్కునొ
కరుణ సాగరా ..నీకు
అనుపల్లవి
నిరుపమ సుందర నిర్మల రూప
నిరవది కొరి యున్న నాపై
చరణం
మంధర ధర ముకుంద నీవు
అంతర్యామి ఆనంద కర
చింత తీర్పుము శ్రికర
సంతతము సుర భరణి సన్నుత
பல்லவி
கருன என்னடு கல்குனொ
கருன ஸகர ..னீகு
அனுபல்லவி
னிருபம ஸுன்டர னிர்மல ருப
னிரவடி கொரி யுன்ன னபை
கரனம்
மன்தர தர முகுன்ட னீவு
அன்டர்யமி அனன்ட கர
சின்ட டீர்புமு ஸ்ரிகர
ஸன்டடமு ஸுர பரனி ஸன்னுட
Pallavi
Karuna ennadu galkuno
Karuna sagara ..neeku
Anupallavi
Nirupama sundara nirmala rupa
Niravadi kori yunna napai
CharaNam
Mandhara dhara mukunda neevu
Antaryami ananda kara
Chinta teerpumu srikara
Santatamu sura bharani sannuta
Awaiting Contribution
No comments yet.