Main Menu

Kaakutstha tilakudu (కాకుత్స తిలకుడు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Bhageshri

22 karaharapriya janya
A: S G2 M1 D2 N2 S
Av: S N2 D2 M1 P D2 G2 M1 R2 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

కాకుత్స్థ తిలకుడు కరుణించకున్నాడు కరుణిచుమని చెప్పవే

చరణములు

1.హా కటాక్ష విహీనుడి తడని ఎరుగక పోతినకటా
ఏకరణి దరియింతు నాపద లీకరణి కఠినాత్ముడైతే

2.మీరలే గతియనుచు దినమే మారకను నుతి జేయసాగిన
సారసాక్షుడ సారసాక్షుడైరయంబున జూడ దలపడు

3.దీన రక్షకుడితడని యల దేవతలు గొలుతురని వినినే
బూని కొల్చిన ఫలముగంటిని పూజ్యముగ సరివారి లోపల

4.ఏదపట్టలు పెట్ట దలచిన మోటకాపుతలంబుకైవడి
మేటి దొరెయని బూని కొల్చిన బూటవడి రక్షింపడాయెను

5.దశరతాత్మజు ధర్మ గుణముల ధర్మ యుక్తములై వెలింగెను
వశముగాదీ బాధలోర్వగ వాసుదేవుని పాదమాన

6.దిక్కుమాలిన జనులకెల్లను దిక్కు నేనని సకల దిక్కుల
నెక్కొనగ దనకీర్తి మక్కువ దక్కినాడగు దిక్కు జూడడు

7.దండ ధరుడై దానవు కడికండలుగ ఖండించదగయా
ఖండలాదుల బ్రోచు హరియుద్దండుడై ఇటు జూడడాయెను

8.కుండలేంద్ర శయానుడే గతి మండలేంద్రుల కొల్వులోదమ
దండ కోరినవారి బ్రోవక యుండగాదవౌనడమ్మ

9.భద్ర శైల నివాసుడడు తమ భక్తవర్యుల బాధలుపడు
రుద్ర విహితుండగుట నాపై క్రోధమే సాధించెనమ్మ

.


Pallavi

kaakutstha tilakuDu karuNincakunnADu karuNicumani ceppavE

Charanams

1.hA kaTAksha vihInuDi taDani erugaka pOtinakaTA
EkaraNi dariyintu nApada lIkaraNi kaThinAtmuDaitE

2.mIralE gatiyanucu dinamE mArakanu nuti jEyasAgina
sArasAkshuDa sArasAkshuDairayambuna jUDa dalapaDu

3.dIna rakshakuDitaDani yala dEvatalu goluturani vininE
bUni kolcina phalamuganTini pUjyamuga sarivAri lOpala

4.EdapaTTalu peTTa dalacina mOTakAputalambukaivaDi
mETi doreyani bUni kolcina bUTavaDi rakshimpaDAyenu

5.daSaratAtmaju dharma guNamula dharma yuktamulai velingenu
vaSamugAdI bAdhalOrvaga vAsudEvuni pAdamAna

6.dikkumAlina janulakellanu dikku nEnani sakala dikkula
nekkonaga danakIrti makkuva dakkinADagu dikku jUDaDu

7.danDa dharuDai dAnavu kaDikanDaluga khanDincadagayA
khanDalAdula brOcu hariyuddanDuDai iTu jUDaDAyenu

8.kunDalEndra SayAnuDE gati manDalEndrula kolvulOdama
danDa kOrinavAri brOvaka yunDagAdavaunaDamma

9.bhadra Saila nivAsuDaDu tama bhaktavaryula bAdhalupaDu
rudra vihitunDaguTa nApai krOdhamE sAdhincenamma

.

We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.