Main Menu

Kata kata nidu samkalpa (కట కట నీదు సంకల్ప)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Kamboji

Arohana :Sa Ri Ga Ma Pa Dha Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| కట కట నీదు సంకల్ప మెట్టిదో గాని | నే నెంతవాడనురా రామ ||

అనుపల్లవి

|| నిటలాక్షుడు తొల్లి నీ మాయగనలేక | తటుకున నీ వల తగిలెను గనుక ||

చరణములు

|| శరణన్న మునులను బిర బిర బ్రోచెడు | బిరుదు గలిగిన దొరవే ఓ రామ |
పరి పరి విధముల మొరలిడ వినక నన్నరమర చేసిన హరి నిన్నేమందు ||

|| భావజ జనక నా భావమెరుగ వే | వేగమున జూడవే ఓ రామ |
దేవాది దేవ దేవ దేవ దీనశరణ్య | నీవే దిక్కని నిక్కము నమ్మితి ||

|| గీర్వాణనుత భద్రగిరివాస సర్వ యోగీశ్వరేశ్వర రామ ఓ రామ |
సర్వాత్మ రామదాస హౄదయాబ్జ నిలయ | సర్వాధార పరాకేల రామా ||

.


Pallavi

|| kaTa kaTa nIdu saMkalpa meTTidO gAni | nE neMtavADanurA rAma ||

Anupallavi

|| niTalAkShuDu tolli nI mAyaganalEka | taTukuna nI vala tagilenu ganuka ||

Charanams

|| SaraNanna munulanu bira bira brOceDu | birudu galigina doravE O rAma |
pari pari vidhamula moraliDa vinaka nannaramara cEsina hari ninnEmaMdu ||

|| BAvaja janaka nA BAvameruga vE | vEgamuna jUDavE O rAma |
dEvAdi dEva dEva dEva dInaSaraNya | nIvE dikkani nikkamu nammiti ||

|| gIrvANanuta BadragirivAsa sarva yOgISvarESvara rAma O rAma |
sarvAtma rAmadAsa hRudayAbja nilaya | sarvAdhAra parAkEla rAmA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.