Main Menu

Kerali Yaracheta Kambamun (కెరలి యఱచేత కంబమున్)

lord krishna

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కెరలి యఱచేత కంబమున్
నరుదుగ వేయుటను వెడలి యశురేశ్వరునిన్
ఉదరము జీరి వదించితివి
నరహరి రూపావతార నగదర కృష్ణా!

తాత్పర్యం:
కొండను ధరించునట్టి వాడవైన ఓ కృష్ణా!హిరణ్యకశిపుడు కోపించి,”ఓరి ప్రహ్లాదా!నీ విష్ణువునిఁ జూపరా!”యని యుక్కు స్ధంబమును చఱఁచగా నీవు నరసింహావతారముతాల్చి దానిలో నుండి బయలు వెడలి యతని పొట్టను చీల్చి చంపితివి.
.


Poem:
Kerali yaracheta kambamun
Naruduga veyutanu vedali yasuresvarunin
Udaramu jiri vadimchitivi
Narahari rupavatara nagadara krushsna!

.


kerali ya~rachEta kambamun
naruduga vEyuTanu veDali yaSurEsvarunin
udaramu jIri vadimchitivi
narahari rUpAvatAra nagadara kRshsNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.