Main Menu

Keyooraani Na Bhooshayanthi (కేయూరాణి న భూషయన్తి)

Composer: Bhartruhari a King of Ujjain, Bhartruhari was the elder step brother of his more renowned sibling, Vikramaditya. His life presents to us a living account of a person’s transformation from a pleasure-loving emperor who had everything at his disposal to a sage who gave us the immortal Shataka trilogy. Bhartruhari was fiercely enamoured of his newly-wedded wife Pingala, a fact which caused Vikramaditya considerable anguish for the elder brother neglected his kingly duties preferring to spend his life in her arms. Pingala on her part conspired and had Vikramaditya thrown out of Ujjain. More...

Poem Abstract:

For a great man, his knowledge is the real adornment. His wise words shine like real gems | దీనిని బట్టి ఉత్తముడైన పురుషునకు పాండిత్యం అనేది ఒక ఆభరణం వంటిదని తెలుసుకోమంటున్నాడు. వాగ్రూపంలో
 

 

Bhartruhari

Bhartruhari

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenienceపద్యం:
కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్వలా |
న స్నానం నవిలేపనం నకుసుమం నాలం కృతామూర్థజా ||
వాణ్యేకా నమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే |
క్షియన్తే ఖిల భూషణానిసతతం వాగ్భూషణం భూషణమ్ ||
తాత్పర్యం:
కిరీటాలు, భుజకీర్తులు, సూర్యచంద్రహారాలు, ఇతర నగిషీ నగలుగాని; పరిమళ భరితద్రవ్యాలతో స్నానం గాని; చందన సుగంథ వస్తువులు శరీరానికి అద్దుకోవడం వల్లగాని; సువాసనభరిత పుష్పహారాలు ధరించడం లేదా చిత్రవిచిత్ర గతులతో కురులను దువ్వుకోవడం వల్లగాని పురుషోత్తమునికి అలంకారాలుగా అందాన్నివ్వవు. శాస్త్ర సంస్కారం చేత మధురమైనట్టి వాక్కు ఒక్కటే అతనికి గొప్ప అలంకారమై ప్రకాశిస్తుంది. బంగారం వెండి రత్నాభరణాలు నశిస్తాయి కాని, వాక్కు అనే అలంకారం ఎన్నటికీ వాడిపోనిది.

మనిషికి నిత్యమైన సత్యమైన అతని వాక్కే. కనుకనే ” మాటల చేత మాన్నన పొందవచ్చు ” అంటారు. ఓ వ్యక్తి యొక్క సామాజిక అస్తిత్వ ఉత్ధాన పతనాలకు అతని మాటతీరు, భావాలను పలికింప చేసే విధానమే ప్రధానకారణమై ఉంటుంది.

ప్రియంగా మాట్లాడితే ఎదుటివారు సంతోషిస్తారు. మధురమైన వాక్కు మనుషుల హృదయాలను వశీభూతం చేసుకుంటుంది.
పెదవులపై చిరునవ్వు చెరగకుండా పలికే మృదూక్తి విశ్వాన్ని సైతం జయిస్తుంది.
” వాఙ్మాధుర్యాత్ న్యాసదస్తి ప్రియత్వం |
వాక్పారుష్యాచ్చ ఉపకారోపినేష్టః || ”
అన్నారు. మానవునికి ఖేదం – మోదం అతని వచోరచనా శిల్పం పైనే ఆధారపడి ఉంటుందనటంలో అతిశయ
.


Poem:
Keyooraani Na Bhooshayanthi Purusham Haaraa Na Chandhrojvalaa |
Na Snaanam Navilepanam Nakusumam Naalam Kruthaamoorthajaa ||
Vaanyekaa Namalamkarothi Purusham Yaa Samskruthaa Dhaaryathe |
Kshiyanthe Khila Bhooshanaanisathatham Vaagbhooshanam Bhooshanam ||
Meaning:
It is not the crowns, nor the bedecked golden chains that give beauty to a man. Neither bathing oneself in scented water, nor applying perfumed oils, nor beautiful floral arrangements adorn him/her. It is the knowledge and wisdom that flows in one speech, the refined words that are the real adornments to a man.

This poem says that without knowledge and wisdom, it is useless to deck up oneself with various adornments.
.


keyooraani na bhooshayanthi purusham haaraa na chandhrojvalaa |
na snaanam navilepanam nakusumam naalam kruthaamoorthajaa ||
vaanyekaa namalamkarothi purusham yaa samskruthaa dhaaryathe |
kshiyanthe khila bhooshanaanisathatham vaagbhooshanam bhooshanam ||
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.