Main Menu

Kodandarama kodandarama (కోదండరామ కోదండరామ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Nadanama kriya

Arohana :Ni Sa Ri Ga Ma Pa Dha Ni
Avarohana :Ni Dha Pa Ma Ga Ri Sa Ni

Taalam: Eka

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Kodandarama kodandarama | కోదండరామ కోదండరామ     
Album: Unknown | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


పల్లవి

కోదండరామ కోదండరామ కోదండరామ కోదండరామ
నీదండనాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు

చరణములు

1. శ్రీరామ మమ్ము చేపట్టుకొమ్ము ఆదుకొనరమ్ము ఆరొగ్యమిమ్ము

2. జయరఘువీర జగదేకవీర భయనివార భక్తమందార

3. మణిమయభూష మంజులభాష రణజయ ఘోష రమణీయ వేష

4. ఏలరావయ్య యేమందునయ్య పాలింపవయ్య ప్రౌడిగనయ్య

5. తండ్రివి నీవే తల్లివి నీవే దాతవు నీవే దైవము నీవే

6. అద్భుత కుండలామలదండ సద్గుణదండ సమర ప్రచండ

7. సరసిజనేత్ర సౌందర్యగాత్ర పరమపవిత్ర భవ్యచరిత్ర

8. నీబుద్ధి వీడు ఎరుగనివాడు పాపడువీడు బడలియున్నాడు

9. పాపనులేపి ప్రజలనుగల్పి మాపదబాపి యటు ప్రీతిజూపి

10. నమ్మిన చిన్నవాడెందున నున్న మమ్ములగన్న మాయన్న వన్న

11. ఎవరు మీతోటి ఎవరు మీసాటిరారు మీపాటి రాజులమేటి

12. దశరథబాలదాసావన దశముఖకాల ధరణీశపాల

13. మారుతభీమ మాల్యాభిరామ కల్యాణనామ కారుణ్యధామ

14. మంజులభష మణిమయభూష కుంజరపోష కువలయవేష

15. పుట్టింప నీవే పోషింప నీవే కులమియ్య నీవే భాగ్యము నీవే

16. శరణన్న చోట క్షమచేయుమాట బిరుదునీదౌట నెరిగిన మాట

17. రామయ్యవీని రక్షింతుగాని సేవచేసేవాని సుతుచుగానీ

18. మురళీవిలోల మునిజనపాల తులసీవనమాల తుంబురలోల

19. రావణభంగ రమణీయాంగ మందరోద్దార మౌక్తికహార

20. వందనమయ్య వాదేలనయ్య దండనసేయ తగదు మీకయ్య

21. లాలితహాసలక్ష్మివిలాస పాలితదాస భద్రాద్రివాస

22. శ్రీవిజయరామ శ్రీతులసిరామ పావనరామ భద్రాద్రిరామ
.



Pallavi

kOdanDarAma kOdanDarAma kOdanDarAma kOdanDarAma
nIdanDanAku nIvendubOku vAdEla nIku vaddu parAku

Charanams

1. SrIrAma mammu cEpaTTukommu Adukonarammu Arogyamimmu

2. jayaraGuvIra jagadEkavIra BayanivAra BaktamandAra

3. maNimayaBUsha manjulaBAsha raNajaya GOsha ramaNIya vEsha

4. ElarAvayya yEmandunayya pAlimpavayya prauDiganayya

5. tanDrivi nIvE tallivi nIvE dAtavu nIvE daivamu nIvE

6. adButa kunDalAmaladanDa sadguNadanDa samara pracanDa

7. sarasijanEtra soundaryagAtra paramapavitra Bavyacaritra

8. nIbuddhi vIDu eruganivADu pApaDuvIDu baDaliyunnADu

9. pApanulEpi prajalanugalpi mApadabApi yaTu prItijUpi

10. nammina cinnavADenduna nunna mammulaganna mAyanna vanna

11. evaru mItOTi evaru mIsATirAru mIpATi rAjulamETi

12. daSarathabAladAsAvana daSamukhakAla dharaNISapAla

13. mArutaBIma mAlyABirAma kalyANanAma kAruNyadhAma

14. manjulaBasha maNimayaBUsha kunjarapOsha kuvalayavEsha

15. puTTinpa nIvE pOshimpa nIvE kulamiyya nIvE BAgyamu nIvE

16. SaraNanna cOTa kshamacEyumATa birudunIdauTa nerigina mATa

17. rAmayyavIni rakshintugAni sEvacEsEvAni sutucugAnI

18. muraLIvilOla munijanapAla tulasIvanamAla tumburalOla

19. rAvaNaBanga ramaNIyAnga mandarOddAra mauktikahAra

20. vandanamayya vAdElanayya danDanasEya tagadu mIkayya

21. lAlitahAsalakshmivilAsa pAlitadAsa BadrAdrivAsa

22. SrIvijayarAma SrItulasirAma pAvanarAma BadrAdrirAma
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.