Main Menu

Komcemunu Ganamu (కొంచెమును ఘనము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.329

Copper Sheet No. 64

Pallavi:Komcemunu Ganamu (కొంచెమును ఘనము)

Ragam: Sriragam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| కొంచెమును ఘనము గనుగొననేల హరిదలచు- | పంచమహాపాతకుడే బ్రాహ్మణోత్తముడు ||

Charanams

|| వేదములు చదివియును విముఖుడై హరికథల- | నాదరించని సోమయాజికంటె |
యేదియునులెని కులహీనుడైనను విష్ణు- | పాదసేవకుడువో బ్రాహ్మణోత్తముడు ||

|| పరమమగు వేదాంతపఠన దొరకియు సదా | హరిదలచలేని సన్న్యాసికంటె |
మరిగి పసురముదినెడిమాలయైనను వాడె | పరమాత్ము గొలిచినను బ్రాహ్మణోత్తముడు ||

|| వినియు జదివియు రమావిభుని దలపక వృథా | తనువు వేపుచు దిరుగుతపసికంటె |
చనువుగల వేంకటెశ్వరుదాసులకు వెంట | బనిదిరుగునధముడే బ్రాహ్మణోత్తముడు ||
.


Pallavi

|| koMcemunu Ganamu ganugonanEla haridalacu- | paMcamahApAtakuDE brAhmaNOttamuDu ||

Charanams

|| vEdamulu cadiviyunu vimuKuDai harikathala- | nAdariMcani sOmayAjikaMTe |
yEdiyunuleni kulahInuDainanu viShNu- | pAdasEvakuDuvO brAhmaNOttamuDu ||

|| paramamagu vEdAMtapaThana dorakiyu sadA | haridalacalEni sannyAsikaMTe |
marigi pasuramudineDimAlayainanu vADe | paramAtmu golicinanu brAhmaNOttamuDu ||

|| viniyu jadiviyu ramAviBuni dalapaka vRuthA | tanuvu vEpucu dirugutapasikaMTe |
canuvugala vEMkaTeSvarudAsulaku veMTa |
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.