Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Keerthana No.151
Volume No. 1
Copper Sheet No. 25
Pallavi:Komdalalo (కొండలలో)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Kondalalo | కొండలలో
Album: Private | Voice:
G.BalaKrishna Prasad
Kondalalo | కొండలలో
Album: Private | Voice: Nirmal Sundararajan
Kondalalo | కొండలలో
Album: Private | Voice: P.Unnikrishnan
Kondalalo | కొండలలో
Album: Private | Voice: Unknown
Kondalalo | కొండలలో
Album: Private | Voice: Unknown
Kondalalo | కొండలలో
Album: Private | Instrument: Flute | Artist: Unknwon
Pallavi
|| కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు | కొండలంత వరములు గుప్పెడువాడు ||
Charanams
|| కుమ్మర దాసుడైన కురువరతినంబి |యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు |
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి | రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు ||
|| అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి | ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు |
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత | నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు ||
|| కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద | గరుణించి తనయెడకు రప్పించినవాడు |
యెంచి నెక్కుడైన వేంకటేశుడు మనలకు | మంచివాడై కరుణ బాలించినవాడు ||
.
Pallavi
|| koMDalalO nelakonna kOnETi rAyaDu vADu | koMDalaMta varamulu guppeDuvADu ||
Charanams
|| kummara dAsuDaina kuruvaratinaMbi |yimmanna varamulella niccinavADu |
dommulu sEsinayaTTi toMDamAM cakkuravarti | rammanna cOTiki vacci namminavADu ||
|| accapu vEDukatODa nanaMtALuvAriki | muccili veTTiki mannu mOcinavADu |
maccika dolaka dirumalanaMbi tODuta | niccanicca mATalADi noccinavADu ||
|| kaMcilOna nuMDa dirukaccinaMbi mIda | karuNiMci tanayeDaku rappiMcina vADu |
eMci yekkuDaina vEMkaTESuDu manalaku | maMcivADai karuNa bAliMcinavADu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.