Main Menu

Komdari Kivi (కొందరి కివి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.160

Copper Sheet No. 26

Pallavi:Komdari Kivi (కొందరి కివి)

Ragam: Desakshi

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| కొందరి కివి సమ్మతియైతే కొందరి కవి గావు | యిందరిలోపల నీవెడమాయలు యేగతి దెలిసే నేనయ్యా ||

Charanams

|| దూరము కర్మమునకు జ్ఞానము: తోడునే వొండొకటికిని | దూరము: పరమునకు బ్రపంచము తొలుత విరుద్ధంబు: |
దూరము విరతికి సంసారము: తుదమొదలే లేదు : | యీరీతుల నీ వెడమాయలు యేగతి దెలిసెద నేనయ్యా ||

|| కూడదు దేహమునకు నాత్మకు గోత్రవిరోధం: బెన్నడును | కూడదు కోపమునకు శాంతము గుణావగుణములను: |
కూడదు బంధమునకు మోక్షము కోరికలే కట్లుగాన: | యేడ గొలదిగా శ్రీహరిమాయలు యేగతి దెలిసెద నేనయ్యా ||

|| శ్రీవేంకటపతి నన్నీగతి జిక్కించితి నీజగమునను: | భావింపగాను నీమహిమ బహుముఖములయర్థముగాన: |
యేవిధమును నేటికి నాకిక యెందెందని తగిలెద నేను | దైవికమగు నీదాసానుదాస్యము దక్కినదే నాకు ||
.


Pallavi

|| koMdari kivi sammatiyaitE koMdari kavi gAvu | yiMdarilOpala nIveDamAyalu yEgati delisE nEnayyA ||

Charanams

|| dUramu karmamunaku j~jAnamu: tODunE voMDokaTikini | dUramu: paramunaku brapaMcamu toluta viruddhaMbu: |
dUramu viratiki saMsAramu: tudamodalE lEdu : | yIrItula nI veDamAyalu yEgati deliseda nEnayyA ||

|| kUDadu dEhamunaku nAtmaku gOtravirOdhaM: bennaDunu | kUDadu kOpamunaku SAMtamu guNAvaguNamulanu: |
kUDadu baMdhamunaku mOkShamu kOrikalE kaTlugAna: | yEDa goladigA SrIharimAyalu yEgati deliseda nEnayyA ||

|| SrIvEMkaTapati nannIgati jikkiMciti nIjagamunanu: | BAviMpagAnu nImahima bahumuKamulayarthamugAna: |
yEvidhamunu nETiki nAkika yeMdeMdani tagileda nEnu | daivikamagu nIdAsAnudAsyamu dakkinadE nAku ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.