Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.387
Copper Sheet No.80
Pallavi: Koru Vamcaro Kotaru (కోరు వంచరో కొటారు)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| కోరు వంచరో కొటారు | అరసి మనసా అంతరాత్మకు ||
Charanams
|| కొండలపొడవులు కోరికకుప్పలు | పండినపంటలు భవములివి |
నిండినరాసులు నిజకర్మంబులు | అండనె యివె మాయారంభములు ||
|| వెలిధాన్యంబులు విషయపు రాసులు | పొలివారేటి వూరుపుగములు |
కలుషపుమదమున కావుగప్పినవి | అలవిమీర మాయారంభములు ||
|| బడి నింద్రియములబంతులు నురిపి | కడురతుల దండగట్టలతో |
యెడనెడ శ్రీవేంకటేశు మహిమలవే | అడియాలపు మాయారంభములు ||
.
Pallavi
|| kOru vaMcarO koTAru | arasi manasA aMtarAtmaku ||
Charanams
|| koMDalapoDavulu kOrikakuppalu | paMDinapaMTalu Bavamulivi |
niMDinarAsulu nijakarmaMbulu | aMDane yive mAyAraMBamulu ||
|| velidhAnyaMbulu viShayapu rAsulu | polivArETi vUrupugamulu |
kaluShapumadamuna kAvugappinavi | alavimIra mAyAraMBamulu ||
|| baDi niMdriyamulabaMtulu nuripi | kaDuratula daMDagaTTalatO |
yeDaneDa SrIvEMkaTESu mahimalavE | aDiyAlapu mAyAraMBamulu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.