Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No.280
Copper Sheet No.158
Pallavi: Koti Manmathakara (కోటి మన్మథాకార)
Ragam: Samantham
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
| కోటి మన్మథాకార గోవింద కృష్ణ | పాటించి నీమహిమలే పరబ్రహ్మము ||
Charanams
|| ఆకాశమువంటిమేన నమరేమూర్తివిగాన | ఆకాశనదియే నీకు నభిషేకము |
మేకొని నీవే నిండుమేఘవర్ణుడవుగాన | నీకు మేఘపు పుష్పాలే పన్నీరుకాపు ||
|| చంద్రుడు నీమనసులో జనించె నటుగాన | చంద్రికలు కప్రకాపై సరి నిండెను |
ఇంద్రనీలపుగనుల యిలధరుడవుగాన | తంద్రలేని యీపెచూపే తట్టుపునుగాయను ||
|| లక్ష్మీపతిగాన లాగుల నీవురముపై | లక్ష్మి యలమేలుమంగే లలి నీతాళి |
సూక్ష్మమై శ్రీవేంకటేశ చుక్కలపొడవు గాగ | పక్ష్మనక్షత్రములే యాభరణహారములు ||
.
Pallavi
|| kOTi manmathAkAra gOviMda kRuShNa | pATiMci nImahimalE parabrahmamu ||
Charanams
|| AkASamuvaMTimEna namarEmUrtivigAna | AkASanadiyE nIku naBiShEkamu |
mEkoni nIvE niMDumEGavarNuDavugAna | nIku mEGapu puShpAlE pannIrukApu ||
|| caMdruDu nImanasulO janiMce naTugAna | caMdrikalu kaprakApai sari niMDenu |
iMdranIlapuganula yiladharuDavugAna | taMdralEni yIpecUpE taTTupunugAyanu ||
|| lakShmIpatigAna lAgula nIvuramupai | lakShmi yalamElumaMgE lali nItALi |
sUkShmamai SrIvEMkaTESa cukkalapoDavu gAga | pakShmanakShatramulE yABaraNahAramulu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.