Main Menu

Kotikisakyamaa Yasurakotula (కోతికి శక్యమా యసురకోటుల)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Kotikisakyamaa Yasurakotula (కోతికి శక్యమా యసురకోటుల)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివిన్త? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 61 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!కోఁతికి(హనుమంతునకు)రాక్షస సమూహములను గెలువఁదరమా?ఆ హనుమంతుని శరీరమున దావాగ్ని చంద్రుఁడగుట(చల్లనివాఁడగుట)యెంతటి యాశ్చర్యము?మా సీతమ్మ పాతివ్రత్య మహిమను,మీ సేవకుల భాగ్యమును, మీ కడకంటి చూపు మహిమను బొగుడుట బ్రహ్మకును దరమగునే?


Poem:

kōtikiśakyamā yasurakōṭula gelvanu gālchebō nijaṃ
bātanimēna śītakaruḍauṭa davānalu ḍeṭṭivinta? mā
sītapativratā mahimasēvaku bhāgyamumīkaṭākṣamu
dhātaku śakyamā pogaḍa dāśarathī karuṇāpayōnidhī. ॥ 61 ॥

कोतिकिशक्यमा यसुरकोटुल गॆल्वनु गाल्चॆबो निजं
बातनिमेन शीतकरुडौट दवानलु डॆट्टिविन्त? मा
सीतपतिव्रता महिमसेवकु भाग्यमुमीकटाक्षमु
धातकु शक्यमा पॊगड दाशरथी करुणापयोनिधी. ॥ 61 ॥

கோதிகிஶக்யமா யஸுரகோடுல கெ³ல்வனு கா³ல்செபோ³ நிஜம்
பா³தனிமேன ஶீதகருடௌ³ட த³வானலு டெ³ட்டிவின்த? மா
ஸீதபதிவ்ரதா மஹிமஸேவகு பா⁴க்³யமுமீகடாக்ஷமு
தா⁴தகு ஶக்யமா பொக³ட³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 61 ॥

ಕೋತಿಕಿಶಕ್ಯಮಾ ಯಸುರಕೋಟುಲ ಗೆಲ್ವನು ಗಾಲ್ಚೆಬೋ ನಿಜಂ
ಬಾತನಿಮೇನ ಶೀತಕರುಡೌಟ ದವಾನಲು ಡೆಟ್ಟಿವಿನ್ತ? ಮಾ
ಸೀತಪತಿವ್ರತಾ ಮಹಿಮಸೇವಕು ಭಾಗ್ಯಮುಮೀಕಟಾಕ್ಷಮು
ಧಾತಕು ಶಕ್ಯಮಾ ಪೊಗಡ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 61 ॥

കോതികിശക്യമാ യസുരകോടുല ഗെല്വനു ഗാല്ചെബോ നിജം
ബാതനിമേന ശീതകരുഡൌട ദവാനലു ഡെട്ടിവിംത? മാ
സീതപതിവ്രതാ മഹിമസേവകു ഭാഗ്യമുമീകടാക്ഷമു
ധാതകു ശക്യമാ പൊഗഡ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 61 ॥

কোতিকিশক্যমা যসুরকোটুল গেল্বনু গাল্চেবো নিজং
বাতনিমেন শীতকরুডৌট দবানলু ডেট্টিবিংত? মা
সীতপতিব্রতা মহিমসেবকু ভাগ্যমুমীকটাক্ষমু
ধাতকু শক্যমা পোগড দাশরথী করুণাপযোনিধী. ॥ 61 ॥

કોતિકિશક્યમા યસુરકોટુલ ગેલ્વનુ ગાલ્ચેબો નિજં
બાતનિમેન શીતકરુડૌટ દવાનલુ ડેટ્ટિવિંત? મા
સીતપતિવ્રતા મહિમસેવકુ ભાગ્યમુમીકટાક્ષમુ
ધાતકુ શક્યમા પોગડ દાશરથી કરુણાપયોનિધી. ॥ 61 ॥

କୋତିକିଶକ୍ୟମା ୟସୁରକୋଟୁଲ ଗେଲ୍ଵନୁ ଗାଲ୍ଚେବୋ ନିଜଂ
ବାତନିମେନ ଶୀତକରୁଡୌଟ ଦଵାନଲୁ ଡେଟ୍ଟିଵିଂତ? ମା
ସୀତପତିଵ୍ରତା ମହିମସେଵକୁ ଭାଗ୍ୟମୁମୀକଟାକ୍ଷମୁ
ଧାତକୁ ଶକ୍ୟମା ପୋଗଡ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 61 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.