Main Menu

Ksheerenaathmagathodhakaaya (క్షీరేణాత్మగతోదకాయ)

Composer: Bhartruhari a King of Ujjain, Bhartruhari was the elder step brother of his more renowned sibling, Vikramaditya. His life presents to us a living account of a person’s transformation from a pleasure-loving emperor who had everything at his disposal to a sage who gave us the immortal Shataka trilogy. Bhartruhari was fiercely enamoured of his newly-wedded wife Pingala, a fact which caused Vikramaditya considerable anguish for the elder brother neglected his kingly duties preferring to spend his life in her arms. Pingala on her part conspired and had Vikramaditya thrown out of Ujjain. More...

Poem Abstract:

Good friends bind together like milk and water and act like one. | మంచి మిత్రులు ఎప్పుడూ పాలలో నీరు కలసిపోయిన చందంగా ( క్షీర – నీర న్యాయంగా ) ఒకర్నొకరు విడువక కలిసి
 

 

Bhartruhari

Bhartruhari

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
క్షీరేణాత్మగతోదకాయ హి గుణా దత్తాః పురా తే ఖిలాః
క్షీరోత్తాప మవేక్ష్య తేన పయసా స్వాత్మా కృశానౌ హుతః |
గన్తుం పావక మున్మన స్తదభవద్దృష్ట్యా తు మిత్త్రాపదం
యుక్తం తేన జలేన శామ్యతి, సతాం మత్త్రీ పునస్త్వీదృశీ ||
తాత్పర్యం:
తనలో కలిసిన నీటికి తన గుణాన్నే కలిగిస్తాయి పాలు, అది – ఆ పాల్కు గల సద్గుణం. ఇక నీరు కూడా మిత్రుని పట్ల గల అవినాభావ సంబంధం చేత , అట్టే సన్మిత్రుని తిరిగి కలుసుకుంటే గాని తాపం తీరని గుణాన్ని కలిగి ఉంది.

అది ఎలా అంటే ……………. పాలు, నీళ్ళతో కలిపి ఒక గిన్నెలోపోసి, పొయ్యిమీద కాచగా కాగుతున్న వేళ వేడి చేత జలం అంతా ఇరిగిపోయింది. అనగా తనకు మిత్రమైనట్టి జలం, పాలకు దూరమైంది. కనిపించక (ఇగిరి) పోయిన తన మిత్రుని కనుగొనాలని పాలు, గిన్నె అంచు వరకు పైపైకి పొంగిపొర్లడం సంభవిస్తుంది. ఆ స్థితిలో దానికి మిత్రమైనట్టి జలం తిరిగి పాలకు జోడిస్తే అవి అణిగి ( తాపం తీరి ) ప్రశాంతంగా ఉంటాయి. స్నేహ మాధుర్యంలోని గొప్పదనం ఇదే ! ఒకర్నొకరు విడిచి ఉండలేరని ఈ దృష్టాంతం ద్వారా కవి ఉత్ప్రేక్షిస్తున్నాడు.

‘సతాం మైత్రీ పునస్త్వీదృశై’ అనే శ్లోకపు పాదాంతంలోని అర్థాంతర న్యాసాలంకారం చేత “క్షీర-నీర” సహజమైన ఈ మైత్రీ వ్యాపారం వల్ల రెండింటికి గల విజాతీయ సంకరం నిరూపితమౌతున్నది.
.


Poem:
Ksheerenaathmagathodhakaaya Hi Gunaa Dhaththaah Puraa The Khilaah
Ksheeroththaapa Mavekshya Thena Payasaa Svaathmaa Krushaanau Huthah |
Ganthum Paavaka Munmana Sthadhabhavadhdhrushtyaa Thu Miththraapadham
Yuktham Thena Jalena Shaamyathi, Sathaam Maththree Punasthveedhrushee ||
Meaning:
When milk and water are mixed and boiled together, water evaporates. Then the milk effervesces in the container till water is sprinkled. This analogy is used by the poet to describe good friendship between two people.
.

ksheerenaathmagathodhakaaya hi gunaa dhaththaah puraa the khilaah
ksheeroththaapa mavekshya thena payasaa svaathmaa krushaanau huthah |
ganthum paavaka munmana sthadhabhavadhdhrushtyaa thu miththraapadham
yuktham thena jalena shaamyathi, sathaam maththree punasthveedhrushee ||
.

, , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.