Main Menu

Kukshinajaamdapam Ktulona (కుక్షినజాండపం క్తులొన)

Composer: Kancherla Gopanna (Telugu: కంచెర్ల గోపన్న) (c 1620 – 1680 CE), popularly known as Bhadrachala Ramadasu (Telugu: భద్రాచల రామదాసు), was a 17th century Indian devotee of Lord Sriram. More...

Recitals


Kukshinajaamdapam Ktulona (కుక్షినజాండపం క్తులొన)     

This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

కుక్షినజాణ్డపం క్తులొన గూర్చి చరాచరజన్తుకోటి సం
రక్షణసేయు తణ్డ్రివి పరమ్పర నీ తనయుణ్డనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 40 ॥

తాత్పర్యము:
రామా!దయాసముద్రా!నీవు కడుపులో బ్రహ్మాండములు వరుసలను సిద్దింపఁజేసి,చరములు,ఆచరములు నైన జంతువుల సమూహమును సంరక్ధించు తండ్రివి.పరంపరగా నీ కుమారుఁడననిన నా పక్షమును నీవు వహింపవలదా! నేను బాపములెన్ని చేసినను ఓయి లోక సంరక్షకా!వాని కన్నిటికిని గర్తవు నీవే కదా!


Poem:

kukṣinajāṇḍapaṃ ktulona gūrchi charācharajantukōṭi saṃ
rakṣaṇasēyu taṇḍrivi parampara nī tanayuṇḍanaina nā
pakṣamu nīvugāvalade pāpamu lenni yonarchinan jaga
drakṣaka kartavīvekada dāśarathī karuṇāpayōnidhī. ॥ 40 ॥

कुक्षिनजाण्डपं क्तुलॊन गूर्चि चराचरजन्तुकोटि सं
रक्षणसेयु तण्ड्रिवि परम्पर नी तनयुण्डनैन ना
पक्षमु नीवुगावलदॆ पापमु लॆन्नि यॊनर्चिनन् जग
द्रक्षक कर्तवीवॆकद दाशरथी करुणापयोनिधी. ॥ 40 ॥

குக்ஷினஜாண்ட³பம் க்துலொன கூ³ர்சி சராசரஜன்துகோடி ஸம்
ரக்ஷணஸேயு தண்ட்³ரிவி பரம்பர நீ தனயுண்ட³னைன நா
பக்ஷமு நீவுகா³வலதெ³ பாபமு லென்னி யொனர்சினந் ஜக³
த்³ரக்ஷக கர்தவீவெகத³ தா³ஶரதீ² கருணாபயோனிதீ⁴. ॥ 40 ॥

ಕುಕ್ಷಿನಜಾಂಡಪಂ ಕ್ತುಲೊನ ಗೂರ್ಚಿ ಚರಾಚರಜಂತುಕೋಟಿ ಸಂ
ರಕ್ಷಣಸೇಯು ತಂಡ್ರಿವಿ ಪರಂಪರ ನೀ ತನಯುಂಡನೈನ ನಾ
ಪಕ್ಷಮು ನೀವುಗಾವಲದೆ ಪಾಪಮು ಲೆನ್ನಿ ಯೊನರ್ಚಿನನ್ ಜಗ
ದ್ರಕ್ಷಕ ಕರ್ತವೀವೆಕದ ದಾಶರಥೀ ಕರುಣಾಪಯೋನಿಧೀ. ॥ 40 ॥

കുക്ഷിനജാംഡപം ക്തുലൊന ഗൂര്ചി ചരാചരജംതുകോടി സം
രക്ഷണസേയു തംഡ്രിവി പരംപര നീ തനയുംഡനൈന നാ
പക്ഷമു നീവുഗാവലദെ പാപമു ലെന്നി യൊനര്ചിനന് ജഗ
ദ്രക്ഷക കര്തവീവെകദ ദാശരഥീ കരുണാപയോനിധീ. ॥ 40 ॥

কুক্ষিনজাংডপং ক্তুলোন গূর্চি চরাচরজংতুকোটি সং
রক্ষণসেযু তংড্রিবি পরংপর নী তনযুংডনৈন না
পক্ষমু নীবুগাবলদে পাপমু লেন্নি যোনর্চিনন্ জগ
দ্রক্ষক কর্তবীবেকদ দাশরথী করুণাপযোনিধী. ॥ 40 ॥

કુક્ષિનજાંડપં ક્તુલોન ગૂર્ચિ ચરાચરજંતુકોટિ સં
રક્ષણસેયુ તંડ્રિવિ પરંપર ની તનયુંડનૈન ના
પક્ષમુ નીવુગાવલદે પાપમુ લેન્નિ યોનર્ચિનન્ જગ
દ્રક્ષક કર્તવીવેકદ દાશરથી કરુણાપયોનિધી. ॥ 40 ॥

କୁକ୍ଷିନଜାଂଡପଂ କ୍ତୁଲୋନ ଗୂର୍ଚି ଚରାଚରଜଂତୁକୋଟି ସଂ
ରକ୍ଷଣସେୟୁ ତଂଡ୍ରିଵି ପରଂପର ନୀ ତନୟୁଂଡନୈନ ନା
ପକ୍ଷମୁ ନୀଵୁଗାଵଲଦେ ପାପମୁ ଲେନ୍ନି ୟୋନର୍ଚିନନ୍ ଜଗ
ଦ୍ରକ୍ଷକ କର୍ତଵୀଵେକଦ ଦାଶରଥୀ କରୁଣାପୟୋନିଧୀ. ॥ 40 ॥

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.