Main Menu

Kukshini Nikhila Jagambulu (కుక్షిని నిఖిల జగంబులు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కుక్షిని నిఖిల జగంబులు
నిక్షేపముజేసి ప్రళయ నీరది నడుమన్
రక్షక వటపత్రముపై
దక్షత పవళించునట్టి ధన్యుఁడు కృష్ణా!

తాత్పర్యం:
ఓకృష్ణా!ఆకసముమీఁది చుక్కలనైనను లెక్కపెట్టవచ్చును,భూమిపై గల మట్టి కణములనైనను లెక్క పెట్టవచ్చును.కాని ఆశ్చర్యకరమగు నీసద్గుణ జాలమును లెక్కపెట్టుటకు బ్రహ్మకైనను చేత కాదు.
.


Poem:
Kukshini nikhila jagambulu
Nikshepamujesi pralaya niradi naduman
Rakshaka vatapatramupai
Dakshata pavalimchunatti dhanyudu krushna!

.


kukshini nikhila jagambulu
nikshepamujEsi praLaya nIradi naDuman
rakshaka vaTapatramupai
dakshata pavaLimchunaTTi dhanyuDu kRshNA!

.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.