Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
This poems continues to explain the nature of qualities of a person | పై పద్యమునందలి భావమునే ఇక్కడ కూడా వివరించారు.
తాత్పర్యం:
ఉత్తమకులంలో ఒక్క గుణ హీనుడు జన్మించినను వాని దుర్గుణ ప్రవర్తనచే ఆ వంశము యొక్క గౌరవము ఎలాగైతే పెరుగుతున్న చెరుకుగడలో వెన్ను పుట్టు వలన ఆ చెరుకుగడ యొక్క తీపిదనం పోవునో అట్లు పోవును.
.
No comments yet.