Main Menu

Kumbhimdravarada Kesava (కుంభీంద్రవరద కేశవ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
కుంభీంద్రవరద,కేశవ
జంభాసురవైరి, దివిజ సన్నుత చరితా
అంభోజనేత్ర, జలనిధి
గంభీరా,నన్ను గావు కరుణను కృష్ణా!

తాత్పర్యం:
గజేంద్రుడు మొదలగు భక్తులను రక్షించినవాడా!లోకములోను బాదించు కేశి,జంభుడు మొదలగు రాక్షసులను చంపినవాడా!దేవతల చేత పొగడబడిన నడవడి కలవాడా!పద్మములవంటి నేత్రములుగలవాడా!చాలగంభీఱమైన హృదయముగలవాడా!కృష్ణా!నన్ను దయతో గాపాడుము.
.


Poem:
Kumbhimdravarada, kesava
Jambhasuravairi, divija sannuta charita
Ambhojanetra, jalanidhi
Gambhira,nannu gavu karunanu krushna!

.


kumbhImdravarada, kESava
jambhAsuravairi, divija sannuta charitA
ambhOjanEtra, jalanidhi
gambhIrA,nannu gAvu karuNanu kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.