Main Menu

Kurimi Galgite (కూరిమి గల్గితే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.93

Copper Sheet No. 1016

Pallavi:Kurimi Galgite (కూరిమి గల్గితే)

Ragam: Mangala kousika

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| కూరిమి గల్గితే జాలు కోపించినా మేలువో | అరయ నోరమణుడ అంతాను మేలువో ||

Charanams

|| మనసున నీవు నన్ను మర్కవకున్నా జాలు | యెనసి నీ వేడ నున్నా వియ్యకోలే పో |
ననువు వలపు నీవు నాపై జల్లితే జాలు | వెనక నీవేమన్నా వేడుకవే పో ||

|| పాయము నీమేని మీద పచ్చిగా నుండితే జాలు | రాయడి విరహమైన రాజ్యపదవి |
యే యెడ నీ రూపొక మాటిటు పై బారితే జాలు | నాయములు దప్పి నీవు నడచినా మేలువో ||

|| పానుపుపై కూడి నాకు పంతమిచ్చితే జాలు | కానని కన్నుల నీ బింకాలు మేలేపో |
ఆనిన శ్రీ వేంకటేశ అంతలో నన్నేలితివి | కోనల నీ కొనగోరి గుర్కుతులు మేలువో ||
.


Pallavi

|| kUrimi galgitE jAlu kOpiMcinA mEluvO | araya nOramaNuDa aMtAnu mEluvO ||

Charanams

|| manasuna nIvu nannu marxavakunnA jAlu | yenasi nI vEDa nunnA viyyakOlE pO |
nanuvu valapu nIvu nApai jallitE jAlu | venaka nIvEmannA vEDukavE pO ||

|| pAyamu nImEni mIda paccigA nuMDitE jAlu | rAyaDi virahamaina rAjyapadavi |
yE yeDa nI rUpoka mATiTu pai bAritE jAlu | nAyamulu dappi nIvu naDacinA mEluvO ||

|| pAnupupai kUDi nAku paMtamiccitE jAlu | kAnani kannula nI biMkAlu mElEpO |
Anina SrI vEMkaTESa aMtalO nannElitivi | kOnala nI konagOri gurxutulu mEluvO ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.