Main Menu

Ledu bayamu (లేదు భయము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 55

Copper Sheet No. 110

Pallavi: Ledu bayamu (లేదు భయము)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| లేదు భయము మరి కాదు భవము |
ఆదియు నంత్యము దెలిసిన హరియాజ్ౙేకాని ||

Charanams

|| తలపులుగడుగక వొడలటు తా గడిగిననేమి |
వెలుపలి కాంక్షలు వుడుగక విధులుడిగిననేమి |
అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమ గలిగినయాతడు |
చెలగుచు పనులైన సేసిన మరియేమి ||

|| పొంచిన కోపము విడువక భోగము విడిచిననేమి |
పంచేంద్రియములు ముదియకపై ముదిసిననేమి |
వించినదైవము నమ్మిన నిర్భయుడయినాతడు |
యెంచుక యేమార్గంబుల నెట్టుండిననేమి ||

|| వేగమే లోపల గడుగక వెలి గడిగిననేమి |
యోగము దెలియక పలుచదువులు దెలిసినన నేమి |
యీగతి శ్రీవేంకటపతి నెరిగి సుఖిండేటియాతడు |
జాగుల ప్రపంచమందును నతమైనా నేమి ||

.

Pallavi

|| lEdu Bayamu mari kAdu Bavamu |
Adiyu naMtyamu delisina hariyAj~jEkAni ||

Charanams

|| talapulugaDugaka voDalaTu tA gaDiginanEmi |
velupali kAMkShalu vuDugaka vidhuluDiginanEmi |
alarucu SrIharidAsyamu Atuma galiginayAtaDu |
celagucu panulaina sEsina mariyEmi ||

|| poMcina kOpamu viDuvaka BOgamu viDicinanEmi |
paMcEMdriyamulu mudiyakapai mudisinanEmi |
viMcinadaivamu nammina nirBayuDayinAtaDu |
yeMcuka yEmArgaMbula neTTuMDinanEmi ||

|| vEgamE lOpala gaDugaka veli gaDiginanEmi |
yOgamu deliyaka palucaduvulu delisinana nEmi |
yIgati SrIvEMkaTapati nerigi suKiMDETiyAtaDu |
jAgula prapaMcamaMdunu natamainA nEmi ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.