Main Menu

Lokamandhevadaina Lobhimaanavu Dunna (లోకమం దెవడైన లోభిమానవు డున్న)

Composer: Seshappa Kavi, He could have approximately during 1800 AD. He belonged to Dharmapuri, a holy place on the banks of Godavari River in the Telangana region. He was a poet who dedicated his life to Sri Narasimha Swamy.More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
సీ. లోకమం దెవడైన – లోభిమానవు డున్న
భిక్ష మర్థిమి జేత – బెట్టలేడు
తాను బెట్టకయున్న – తగవు పుట్టదుగాని
యొరులు పెట్టగ జూచి – యోర్వలేడు
దాతదగ్గఱ జేరి – తన ముల్లె చెడినట్లు
జిహ్వతో జాడీలు – చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన – బలు సంతసమునందు
మేలు కల్గిన జాల – మిణుకుచుండు

తే. శ్రీరమానాథ | యిటువంటి – క్రూరునకును
భిక్షుకుల శత్రువని – పేరు పెట్టవచ్చు.
భూషణవికాస | శ్రీధర్మ – పురనివాస |
దుష్టసంహార | నరసింహ – దురితదూర |

తాత్పర్యం:
ఓ నరశింహా!ప్రపంచమందు పిసినారి,(లోభి)భిక్షమెయ్యడు సరికదా దానమిచ్చువారిని చూచి ఓర్వలేడు.తాను పెట్టకపోతే సరే.ఇతరులను గూడా బెట్టనివ్వడు.పైగా దానమిచ్చినవాని వద్దకు పోయి తగని కొండెములు చెప్పును. బిచ్చగానికి నష్టమొచ్చినచో మిగుల సంతసించును.మేలు కలిగినట్లయిన మిగుల ఏడ్చును. ఓలక్ష్మీపతీ!యిట్టి దుర్మార్గులనేమనవచ్చును? ‘బిచ్చగాండ్ర శత్రువు’అని పేరు సార్థకము చేయవచ్చునేమో?
.


Poem:
See. Lokamam Devadaina – Lobhimaanavu Dunna
Bhiksha Marthimi Jeta – Bettaledu
Taanu Bettakayunna – Tagavu Puttadugaani
Yorulu Pettaga Joochi – Yorvaledu
Daatadaggarxa Jeri – Tana Mulle Chedinatlu
Jihvato Jaadeelu – Cheppuchumdu
Phalamu Vighnambaina – Balu Samtasamunamdu
Melu Kalgina Jaala – Minukuchumdu

Te. Sreeramaanaatha | Yituvamti – Kroorunakunu
Bhikshukula Satruvani – Peru Pettavachchu.
Bhooshanavikaasa | Sreedharma – Puranivaasa |
Dushtasamhaara | Narasimha – Duritadoora |

.


see. lOkamaM devaDaina – lObhimaanavu Dunna
bhikSha marthimi jEta – beTTalEDu
taanu beTTakayunna – tagavu puTTadugaani
yorulu peTTaga joochi – yOrvalEDu
daatadaggarxa jEri – tana mulle cheDinaTlu
jihvatO jaaDeelu – cheppuchuMDu
phalamu vighnaMbaina – balu saMtasamunaMdu
mElu kalgina jaala – miNukuchuMDu

tE. Sreeramaanaatha | yiTuvaMTi – kroorunakunu
bhikShukula Satruvani – pEru peTTavachchu.
bhooShaNavikaasa | Sreedharma – puranivaasa |
duShTasaMhaara | narasiMha – duritadoora |

.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.