Main Menu

Lokamuna Sarvajanulaku (లోకమున సర్వజనులకు)

Composer: Unknown.. More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
లోకమున సర్వజనులకు
నాకాలుడు ప్రాణహారియై యుండగ శో
భాకృత కార్యముల వడిం
బ్రాకటముగ జేయకుండరాదు కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.లోకమునందు సర్వజనులను హరించు యముడున్నాడని తెలిసికొని చేయదగిన శుభకార్యాలను అన్నింటినీ ప్రసిద్దంగా శీఘ్రంగా వెంటనే చేయుము.ఆలస్యము చేసినచో పనియగుట కష్టము.అనగా ప్రాణంపోకడ వానరాకడ ఎవరికీ తెలియనట్లే ఈ గాలిభుడవంటి జీవితం ఎంతకాలంఉంటుందో ఎవరికీ తెలియదు.కావున దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొనుమన్నట్లు మహిలో మనం జీవించియున్నప్పుడే మంచి పనులు చేయమని అర్ధము.
.

Poem:
Lokamuna sarvajanulaku
Naakaaludu praanahaariyai yumdaga so
Bhaakrta kaaryamula vadim
Braakatamuga jaeyakumdaraadu kumaaraa.
.

lOkamuna sarvajanulaku
naakaaluDu praaNahaariyai yuMDaga SO
bhaakRta kaaryamula vaDiM
braakaTamuga jaeyakuMDaraadu kumaaraa.
.

, , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.