Main Menu

Maadagu Paadunu Tadupaka (మాదగు పాదును తడుపక)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మాదగు పాదును తడుపక,
మా దప్పిక తీర్చకుండ, మా దారుల తాన్‌
పాదము నిలుపక పరుగిడు
గోదావరి, అడుగుమెందుకో, బతుకమ్మా!

తాత్పర్యం:
ఈ గోదావరి వరస మాకేమీ అర్థం కావడంలేదు బతుకమ్మా! మా తెలంగాణాలో ఒక్కపాదును కూడా తడపకుండా, మా దాహం తీర్చకుండా, మా నేలపై నుంచే ఒక్కనిమిషం కూడా ఆగకుండా పరిగెత్తుకుపోతుంది. ఇలా ఎందుకు చేస్తోందో నిలదీసి అడగవమ్మా!

.


Poem:
Maadagu Paadunu Tadupaka,
Maa Dappika Teerchakumda, Maa Daarula Taan
Paadamu Nilupaka Parugidu
Godaavari, Adugumemduko, Batukammaa!

.


Poem:
maadagu paadunu taDupaka,
maa dappika teerchakuMDa, maa daarula taan^
paadamu nilupaka parugiDu
gOdaavari, aDugumeMdukO, batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.