Main Menu

maayalona butti maayalonaperigi (మాయలోన బుట్టి మాయలోనపెరిగి)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము
Title: వేమన పద్య రత్నాలు
Peom Category: సాధకులు
Poem Title: మాయలోన బుట్టి మాయలోనపెరిగి
 

 

Vemana

Vemana

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మాయలోన బుట్టి మాయలోనపెరిగి
మాయ తెలియలేని మనుజులేల?
మాయ తెలియువాడె మహి మీద ధన్యుడు
విశ్వదాభిరామ వినుర వేమ!!

తాత్పర్యం:
ఈ లోకంలో మనుషులు భగవన్మాయ వలన పుడుతున్నారు ఆ మాయ లోనే పెరుగుతున్నారు.ఈ మాయని గుర్తించలేని మనుషులు ఎందుకు? భగవన్మాయను గుర్తించగలిగిన వాడే ధన్యుడు!!

విశేషాంశం
ఈ లోకంలో మనుషులు భగవన్మాయ వలన పుడుతున్నారు ఆ మాయ లోనే పెరుగుతున్నారు.ఈ మాయని గుర్తించలేని మనుషులు ఎందుకు? భగవన్మాయను గుర్తించగలిగిన వాడే ధన్యుడు!!

.

Poem:
maayalona butti maayalonaperigi
maaya teliyaleni manujulela?
maaya teliyuvaade mahi meeda dhanyudu
visvadaabhiraama vinura vema!!

.


padyam:
maayalOna buTTi maayalOnaperigi
maaya teliyalEni manujulEla?
maaya teliyuvaaDe mahi meeda dHanyuDu
viSvadaabhiraama vinura vEma!!
.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.