పద్యం:
మధురంబుల గొననొల్లడు
బుధజను డేకతము దారిబోనొల్లడు నీ
విధ మెఱిగి నీవును మనో
రధ సిధ్దుడ వగుచు మెలగరాదె కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.పండితులు తీపిపధార్దములను ఒంటరిగా తినరు.ఒంటరిగా ప్రయాణించరు.ఇందలి సూక్ష్మములను గ్రహించి మసలు కొనుము.
.
Poem:
Madhurambula gonanolladu
Budhajanu Daekatamu daaribonolladu nee
Vidha me~rigi neevunu mano
Radha sidhduda vaguchu melagaraade kumaaraa.
.
madhuraMbula gonanollaDu
budhajanu Daekatamu daaribOnollaDu nee
vidha me~rigi neevunu manO
radha sidhduDa vaguchu melagaraade kumaaraa.
.
No comments yet.