Main Menu

Magadu Vidichina (మగడు విడిచినా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 476

Volum No. 2
Copper Sheet No. 193

Pallavi: Magadu Vidichina (మగడు విడిచినా)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మగడు విడిచినా మామ విడువనియట్టు | నెగడిన వేమిసేయు నేనే రోయగాని ||

Charanams

|| నరకము నను రోసి నరలోకాన విడిచె | నిరయముతోన రోసి నేనే విడువగాని |
పరగి యోనులు రోసి బట్టబాయిట వేసె | సొరిది యోనుల రోసి చొరక నే మానగాని ||

|| పాపము రోసి నన్ను ప్రపంచాన విడిచె | పాపము సేయక రోసి పట్టకుండగాని నేను |
యేపున దేహము రోసి యింద్రలోకాన విడిచె | కైపుసేసి రోయక నే గాయము మోచితిగాని ||

|| మాయలెల్ల నన్ను రోసి మనసులోన విడిచె | మాయల నేవిడువక మగుడ దగిలేగాని |
నాయాల నేమి విడిచినాను శ్రీవేంకటేశ | పాయక నన్నేలితి నీభాగ్యము విడువగాని ||
.


Pallavi

|| magaDu viDicinA mAma viDuvaniyaTTu | negaDina vEmisEyu nEnE rOyagAni ||

Charanams

|| narakamu nanu rOsi naralOkAna viDice | nirayamutOna rOsi nEnE viDuvagAni |
paragi yOnulu rOsi baTTabAyiTa vEse | soridi yOnula rOsi coraka nE mAnagAni ||

|| pApamu rOsi nannu prapaMcAna viDice | pApamu sEyaka rOsi paTTakuMDagAni nEnu |
yEpuna dEhamu rOsi yiMdralOkAna viDice | kaipusEsi rOyaka nE gAyamu mOcitigAni ||

|| mAyalella nannu rOsi manasulOna viDice | mAyala nEviDuvaka maguDa dagilEgAni |
nAyAla nEmi viDicinAnu SrIvEMkaTESa | pAyaka nannEliti nIBAgyamu viDuvagAni ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.