క్ర.సం | పర్వం పేరు | ఉపపర్వాల సంఖ్య | సంస్కృతభారతంలో శ్లోకాల సంఖ్య | ఆంధ్రభారతంలో ఆశ్వాసాల సంఖ్య | పద్యగద్యసంఖ్య |
---|---|---|---|---|---|
1 | ఆదిపర్వం | 18 | 9,984 | 8 | 2,084 |
2 | సభాపర్వం | 9 | 4,311 | 2 | 618 |
3 | ఆరణ్యపర్వం | 16 | 13,664 | 7 | 2,894 |
4 | విరాటపర్వం | 4 | 3,500 | 5 | 1,624 |
5 | ఉద్యోగపర్వం | 11 | 6,998 | 4 | 1,562 |
6 | భీష్మపర్వం | 5 | 5,884 | 3 | 1,171 |
7 | ద్రోణపర్వం | 8 | 10,919 | 5 | 1,860 |
8 | కర్ణపర్వం | 1 | 4,900 | 3 | 1,124 |
9 | శల్యపర్వం | 4 | 3,220 | 2 | 827 |
10 | సౌప్తికపర్వం | 3 | 2,874 | 2 | 376 |
11 | స్త్రీపర్వం | 5 | 1,775 | 2 | 376 |
12 | శాంతిపర్వం | 4 | 14,525 | 6 | 3,093 |
13 | ఆనుశాసనికపర్వం | 2 | 12,000 | 5 | 2,148 |
14 | అశ్వమేధ పర్వం | 2 | 4,420 | 4 | 976 |
15 | ఆశ్రమవాసపర్వం | 3 | 1,106 | 2 | 362 |
16 | మౌసలపర్వం | 1 | 300 | 1 | 226 |
17 | మహాప్రస్థానిక పర్వం | 1 | 120 | 1 | 79 |
18 | స్వర్గారోహణపర్వం | 1 | 200 | 1 | 97 |
19 | హరివంశపర్వం, భవిష్యపర్వం | 2 | -(వదలబడినవి) | ||
మొత్తం: | 100 | 1,00,500 | 63 | 21,507 |
2 Responses to Mahabharata Parvas (మహాభారత పర్వాలు)
Leave a Reply Click here to cancel reply.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Very nice
Thank you for your mahabartham 18 parvalu showing names