Main Menu

Makaramdamu Mrdugamdhamu (మకరందము మృదుగంధము)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మకరందము, మృదుగంధము
ఒక పిసరంతైన లేక ఉడికెడి పూలన్‌
రకరకముల తలదాల్తువె
అకళంకప్రేమకు నెలవై బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! నువ్వెంత దయామయివి. కొన్ని పూలు మకరందమూ, సుగంధమూ తమలో లేవని ఎంతో బాధపడుతుంటే, వాటిని కరుణతో స్వీకరించి సిగలో ధరిస్తావు. ఎంతటి ప్రేమహృదయం తల్లీ నీది.

.


Poem:
Makaramdamu, Mrdugamdhamu
Oka Pisaramtaina Laeka Udikedi Poolan
Rakarakamula Taladaaltuve
Akalamkapraemaku Nelavai Batukammaa!

.


Poem:
makaraMdamu, mRdugaMdhamu
oka pisaraMtaina laeka uDikeDi poolan^
rakarakamula taladaaltuve
akaLaMkapraemaku nelavai batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.