Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 13
Copper Sheet No. 2
Pallavi: Malasi Judaro (మలసీ జూడరో)
Ragam: Sankarabharanam
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| మలసీ జూడరో మగసింహము | అలవి మీరిన మాయల సింహము ||
Charanams
|| అదివో చూడరో ఆదిమ పురుషుని | పెద యౌబళముమీది పెనుసింహము |
వెదికి బ్రహ్మాదులు వేదాంతతతులు | కదిసి కానగ లేని ఘనసింహము ||
|| మెచ్చి మెచ్చి చూడరో మితిమీరినయట్టి | చిచ్చరకంటితోడి జిగిసింహము |
తచ్చిన వారిధిలోని తరుణిగౌగిటజేర్చి | నచ్చిన గోళ్ళ శ్రీ నరసింహము ||
|| బింకమున జూడరో పిరితీయక నేడు | అంకపుదనుజ సంహార సింహము |
వేంకటనగముపై వేదాచలముపై | కింకలేక వడి బెరిగిన సింహము ||
.
Pallavi
||malasI jUDarO magasiMhamu | alavi mIrina mAyala siMhamu ||
Charanams
||adivO cUDarO Adfima puruShuni | peda yaubaLamumIdi penusiMhamu |
vediki brahmAdulu vEdAMtatatulu | kadisi kAnaga lEni GanasiMhamu ||
||mecci mecci cUDarO mitimIrinayaTTi | ciccarakaMTitODi jigisiMhamu |
taccina vAridhilOni taruNigaugiTajErci | naccina gOLLa SrI narasiMhamu ||
||biMkamuna jUDarO piritIyaka nEDu | aMkapudanuja saMhAra siMhamu |
vEMkaTanagamupai vEdAcalamupai | kiMkalEka vaDi berigina siMhamu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.