Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 260
Copper Sheet No. 294
Pallavi: Mamata Vinave (మామాట వినవె)
Ragam: Bhairavi
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| మామాట వినవె కొంత మన్నించి నీవు | నీమనసు కోరికల నేరుపులలోనా ||
Charanams
|| మొక్కకువె నిన్నతడు మొగము చూచినదాక | గుక్కుచు నింతుల పెద్దకొలువులోన |
పెక్కుమాట లాడకువె పేర బిలిచినదాకా | అక్కరైన సరసపుటాసలలోన ||
|| కేరినవ్వకువె తానె కేలు పయిచాచినదాక | సారమైన వలపుల సందడిలోన |
అరసి చూడకువె నిన్నాయము లంటినదాక | బీరపు తమకముల పెనగులలోన ||
|| కొసరకువె యాతడు గొబ్బున గూడినదాక | ముసగసల యాకతముల మీలోన |
యెసగి శ్రీవేంకటేశు డిదివో నిన్ను గలిసె | అసురుసురుగాకు నెయ్యములలోన ||
.
Pallavi
|| mAmATa vinave koMta manniMci nIvu | nImanasu kOrikala nErupulalOnA ||
Charanams
|| mokkakuve ninnataDu mogamu cUcinadAka | gukkucu niMtula peddakoluvulOna |
pekkumATa lADakuve pEra bilicinadAkA | akkaraina sarasapuTAsalalOna ||
|| kErinavvakuve tAne kElu payicAcinadAka | sAramaina valapula saMdaDilOna |
arasi cUDakuve ninnAyamu laMTinadAka | bIrapu tamakamula penagulalOna ||
|| kosarakuve yAtaDu gobbuna gUDinadAka | musagasala yAkatamula mIlOna |
yesagi SrIvEMkaTESu DidivO ninnu galise | asurusurugAku neyyamulalOna ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.