Main Menu

Mamduda Ne Duritatmuda (మందు డ నే దురితాత్ముడ)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మందుఁడ,నే దురితాత్ముఁడ
నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నును
సందేహింపక కావుము
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణా!

తాత్పర్యం:
నందకుమారా!కృష్ణా!మంచిచెడ్డలు తెలియనివాఁడను.అందరు నిందించు నీచపు పనులు చేసినవాఁడనని సంశయింపక నన్ను రక్షింపుము.నిన్నే నమ్ముకొని ఉంటిని.
.


Poem:
Mamduda,ne duritatmuda
Nimdala kodigattinatti nichuni nannunu
Samdehimpaka kavumu
Namduni varaputra ninnu nammiti krushna!

.


mamduDa,nE duritAtmuDa
nimdala koDigaTTinaTTi nIchuni nannunu
samdEhimpaka kAvumu
namduni varaputra ninnu nammiti kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.