Main Menu

Manasuku Manase (మనసుకు మనసె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 27 Volume No.9

Copper Sheet No. 255

Pallavi: Manasuku Manase (మనసుకు మనసె)

Ragam: Mangalakousika

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మనసుకు మనసె మర్మముగాక | వినికివలె దనకు విన్నవించ గలనా ||

Charanams

|| తలుపులో తమకము తానె యెరగడట | యెలమిదన్ను గొసరె నేలె నాకూ |
కలిమి జంద్రుని రాక కలువ పువ్వులకును | తెలిపిరా యెవ్వరైన దినదినమునకు ||

|| తప్పక వరుసెరిగి తానె విచ్చేయడట | యిప్పుడు విలువనంప నేలె నాకూ |
వుప్పతిల్లు గోవిలకు నొగి వసంతకాలము | చెప్పుదురా యెవ్వరైన జెలగి యేటేటను ||

|| దగ్గరి వచ్చినవాడు తానె యెరుగు గాక | యెగ్గుసిగ్గులిటు దీర్చనేలె నాకు |
అగ్గమై శ్రీ వేంకటేశుడాదరించి నిన్నుగూడె | నిగ్గు నిలువుకు నీడ నేర్పిరా యితరులు ||
.


Pallavi

||manasuku manase marmamugAka | vinikivale danaku vinnaviMca galanA ||

charanams

||talupulO tamakamu tAne yeragaDaTa | yelamidannu gosare nEle nAkU |
kalimi jaMdruni rAka kaluva puvvulakunu | telipirA yevvaraina dinadinamunaku ||

||tappaka varuserigi tAne viccEyaDaTa | yippuDu viluvanaMpa nEle nAkU |
vuppatillu gOvilaku nogi vasaMtakAlamu | ceppudurA yevvaraina jelagi yETETanu ||

||daggari vaccinavADu tAne yerugu gAka | yeggusigguliTu dIrcanEle nAku |
aggamai SrI vEMkaTESuDAdariMci ninnugUDe | niggu niluvuku nIDa nErpirA yitarulu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.