పద్యం:
మనుజుల త్న సౌఖ్యము కొర
కును సంరక్షణమును నవని గోరుదు రొగి నే
జన పాలుఁడు సంరక్షిం
పను దగియును బ్రోవ డతడె పాపి కుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.ఈ భూమిపై మనుజులు సుఖములనుగోరి రక్షణ ఏర్పాటు చేసుకొందురు.రక్షింపగలిగిన సామర్ద్యముఉండిననూ రక్షింపనివాడు పాపాత్ముడే.
.
Poem:
Manujula tna saukhyamu kora
Kunu samrakshanamunu navani gorudu rogi nae
Jana paalu mdu samrakshim
Panu dagiyunu brova datade paapi kumaaraa.
.
manujula tna saukhyamu kora
kunu saMrakshaNamunu navani gOrudu rogi nae
jana paalu@MDu saMrakshiM
panu dagiyunu brOva DataDe paapi kumaaraa.
.
No comments yet.