Pallavi
మాపతి నామము మరువకే మనసా మరివేరే చింతలు మానవే మనసా
Charanam
1. సంసార సౌఖ్యము సతమని నమ్మి చపలద బొందకు విఫలము సుమ్మి
2. తనువు అస్తిరమని దలచుక నీవు మనసిజ జనకుని మరచియున్నావు
3. దారపుత్రులు తండ్రి తల్లి తనవారు తరనిపొయ్యే వేళ తనవెణ్టరారు
4. పరలోక సుఖముల బాగుగ దలచి పరమాత్ముటగు హరి పాదము గొలిచి
5. వర నర జన్మము వచ్చేదియరుదు పరగతి బొందేది బాగైన బిరుదు
6. పామర జనుల సంభాశణ బాసి పాప విధారిణి పరస్తుతి జేసి
7. దేహము స్థిరమని తెలియక నీవు మోహ సాగరమున మునిగియున్నావు
8. పరమ భక్త గోపాలదాసుని పాలించేవాడని భావించి మదిని
Pallavi
mApati nAmamu maruvakE manasA marivErE cintalu mAnavE manasA
Charanam
1. samsAra saukhyamu satamani nammi capalada bondaku viphalamu summi
2. tanuvu astiramani dalacuka nIvu manasija janakuni maraciyunnAvu
3. dAraputrulu tanDri talli tanavAru taranipoyyE vELa tanaveNTarAru
4. paralOka sukhamula bAguga dalaci paramAtmuTagu hari pAdamu golici
5. vara nara janmamu vaccEdiyarudu paragati bondEdi bAgaina birudu
6. pAmara janula sambhASaNa bAsi pApa vidhAriNi parastuti jEsi
7. dEhamu sthiramani teliyaka nIvu mOha sAgaramuna munigiyunnAvu
8. parama bhakta gOpAladAsuni pAlincEvADani bhAvinci madini
We will update this page, once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.