Main Menu

Marxi Yepurusharthamu (మర్కి యేపురుషార్థము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.59

Copper Sheet No. 105

Pallavi:marxi Yepurusharthamu (మర్కి యేపురుషార్థము)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మర్కి యేపురుషార్థము మావంకలేదు మీకు | అర్కువడము మాకెంత అత్తువో నీవు ||

Charanams

|| హరి నీవు నాకు నంతర్యామివైన ఫలము | తిరిగినందే మావెంట దిరిగెదవు |
ఇరవుగ నీవు మాకు నేలికవైనఫలము | గరిమె మాపాపమెల్ల గట్టుకొంటివి ||

|| భువిలోన నన్ను బుట్టించిన ఫలము | ఇవల రక్షించేతోడుసిదొకటాయ |
తివిరి నన్ను నీకుక్షి దెచ్చిడుకొన్నఫలము | జవళ నా నేరములు చక్క బెట్టబడెను ||

|| గారవాన నన్ను వెనకవేసుకొన్నఫలము | చేరి నన్ను బుణ్యునిగా జేయవలసె |
అరసి నాకు బ్రత్యక్షమైనఫలమున నన్ను | యీరీతి శ్రీవేంకటేశ ఇముడుకోబడెను ||
.


Pallavi

|| marxi yEpuruShArthamu mAvaMkalEdu mIku | arxuvaDamu mAkeMta attuvO nIvu ||

Charanams

|| hari nIvu nAku naMtaryAmivaina Palamu | tiriginaMdE mAveMTa dirigedavu |
iravuga nIvu mAku nElikavainaPalamu | garime mApApamella gaTTukoMTivi ||

|| BuvilOna nannu buTTiMcina Palamu | ivala rakShiMcEtODusidokaTAya |
tiviri nannu nIkukShi decciDukonnaPalamu | javaLa nA nEramulu cakka beTTabaDenu ||

|| gAravAna nannu venakavEsukonnaPalamu | cEri nannu buNyunigA jEyavalase |
arasi nAku bratyakShamainaPalamuna nannu | yIrIti SrIvEMkaTESa imuDukObaDenu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.