Main Menu

Mechchitimi Ninnunu (మెచ్చితిమి నిన్నును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 54 Volume No. 13

Copper Sheet No. 510

Pallavi: Mechchitimi Ninnunu (మెచ్చితిమి నిన్నును)

Ragam: Tomdi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మెచ్చితిమి నిన్నును మేలు వాడవౌదువు | నిచ్చలు నా కన్నిటాను నీవే గురిగాక ||

Charanams

|| చేసుకొన్న మగడవు చేకొనక మానేవా | వాసితోడ రక్షించేదె వైపు గాక |
ఆస గొలిపినవాడ వట్టే రాక మానేవా | బాస దప్పకుండేదే పంతముగాక ||

|| ప్రియమైనవిభుడవు బెరయక మానేవా || క్రియతో మన్నించుటే కీరితిగాక |
నియతమైనవాడవు నెట్టుకొనక మానేవా | జయముగా నేలుటే సంగతి గాక ||

|| శ్రీ వేంకటేశుడవు చేరి కూడక మానేవా | కైవసమై వుండినదే ఘనత గాక |
యీవల నన్నేలితివి ఇచ్చగించక మానేవా | యేవల్లా జన విచ్చుటే యెక్కుడుగాక ||
.


Pallavi

|| meccitimi ninnunu mElu vADavauduvu | niccalu nA kanniTAnu nIvE gurigAka ||

Charanams

|| cEsukonna magaDavu cEkonaka mAnEvA | vAsitODa rakShiMcEde vaipu gAka |
Asa golipinavADa vaTTE rAka mAnEvA | bAsa dappakuMDEdE paMtamugAka ||

|| priyamainaviBuDavu berayaka mAnEvA || kriyatO manniMcuTE kIritigAka |
niyatamainavADavu neTTukonaka mAnEvA | jayamugA nEluTE saMgati gAka ||

|| SrI vEMkaTESuDavu cEri kUDaka mAnEvA | kaivasamai vuMDinadE Ganata gAka |
yIvala nannElitivi iccagiMcaka mAnEvA | yEvallA jana viccuTE yekkuDugAka ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.