Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
Do not be mistaken by the big talk; it might not be a true virtue | పై పై మెరుగులు చూసి మోసపోవద్దు అంటూ చెపుతుంది ఈ పద్యము.
తాత్పర్యం:
నిగనిగలాడుతూ కనిపించే మేడిపండుబయటికి చూచుటకూ చాలా చక్కగా కనిపించును. కాని దాని పొట్టవిప్పి చూస్తే లోపల పురుగులుండును. ఆ విధముగానే పై పై బీకరములు చూపు వాని మదిలో పిరికి తనము సందర్భము వచినప్పుడు బయల్పడును.
.
Meaning:
Unless a ripe full fruit is opened, one will not see the worms in its core; similarly unless a demanding situation arises, the real nature of a boasting coward is not exposed
.
No comments yet.