Main Menu

Meka chankabetti melagunu mandalo (మేక చంకబెట్టి మెలగును మందలో)

Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...

Book of Reference: సి .పి . బ్రౌన్ సంకలనము

Title: వేమన పద్య రత్నాలు

Peom Category: చెణుకులు

Poem Title: మేక చంకబెట్టి మెలగును మందలో
 

 

Vemana

Vemana


Recitals


Awaiting Contribution.

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:

మేక చంకబెట్టి మెలగును మందలో
భ్రమసి తిరుగు గొల్ల పగిదిగాక
దైవమెరుగక పెర దైవతముల దల్చు
విశ్వదాభిరామ వినురవేమ!!

తాత్పర్యం:

మేకను చంకలో పెట్టుకొని మరచిపోయి ఆ మేకకోసం మంద అంతా వెతుకుతున్న గొల్లవడివలె ఆత్మలోని దైవాన్ని తెలుసుకోలేక ఇతర దేవతలను తలచుకొంటున్నడు

విశేషాంశం

మేకను చంకలో పెట్టుకొని మరచిపోయి ఆ మేకకోసం మంద అంతా వెతుకుతున్న గొల్లవడివలె ఆత్మలోని దైవాన్ని తెలుసుకోలేక ఇతర దేవతలను తలచుకొంటున్నడు

.

Poem:

Meka chankabetti melagunu mandalo
Bhramasi tirugu golla pagidigaaka
Daivamerugaka pera daivatamula dalchu
Visvaadaabhiraama vinura vemaaa!!

.


padyam:

mEka chankabeTTi melagunu mandalO
bhramasi tirugu golla pagidigaaka
daivamerugaka pera daivatamula dalchu
viSvadaabhiraama vinuravEma!!

.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.