Main Menu

Melu ledu telu(మేలు లేదు తేలు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 78

Copper Sheet No. 113

Pallavi: Melu ledu telu(మేలు లేదు తేలు)

Ragam: dEvagAMdhAri

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| మేలు లేదు తేలు లేదు మించీ నిదే హరిమాయ | కాలమందే హరి గంటి మొకటే ||

Charanams

|| సురలును జీవులే నసురలును జీవులే | ధర నిందు బ్రకౄతిభేదమేకాని |
సురలకు స్వర్గ మసురలకు నరకము | పరగ నీరెంటిగతి పాపపుణ్యములే ||

|| పొలతులు జీవులే పురుషులు జీవులే | తలప భావభేదములేకాని |
బలిమి స్వతంత్రము బరతంత్ర మొకరికి | యెలమి నిందులో జెల్లే హీనాధికములే ||

|| రాజులును జీవులే రాసిబంట్లు జీవులే | వోజతో సంపద చెల్లే దొకటే వేరు |
సాజపుశ్రీవేంకటేశు శరణ మొక్కటే గతి | బాజు గర్మ మొండొకటి బంధమోక్షములు ||

.

Pallavi

|| mElu lEdu tElu lEdu miMcI nidE harimAya | kAlamaMdE hari gaMTi mokaTE ||

Charanams

|| suralunu jIvulE nasuralunu jIvulE | dhara niMdu brakRutiBEdamEkAni |
suralaku svarga masuralaku narakamu | paraga nIreMTigati pApapuNyamulE ||

|| polatulu jIvulE puruShulu jIvulE | talapa BAvaBEdamulEkAni |
balimi svataMtramu barataMtra mokariki | yelami niMdulO jellE hInAdhikamulE ||

|| rAjulunu jIvulE rAsibaMTlu jIvulE | vOjatO saMpada cellE dokaTE vEru |
sAjapuSrIvEMkaTESu SaraNa mokkaTE gati | bAju garma moMDokaTi baMdhamOkShamulu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.