Main Menu

Merugu vantidi (మెరుగు వంటిది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 355

Copper Sheet No. 962

Pallavi: Merugu vantidi (మెరుగు వంటిది)

Ragam: salangam

Language: Telugu (తెలుగు)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మెరుగు వంటిది యలమేలుమంగ | అరిమురి నవ్వీని అలమేలుమంగ ||

Charanams

|| పలుచని యెలుగున బాడీ నీ మీది పాట | మెలుపు గూరిమి నలమేలుమంగ |
చెలులతో నీ సుద్ది చెప్పిచెప్పి కరగీని | అలయుచు సొలయుచు నలమేలుమంగ ||

|| ఈడుగా నీ రాకకు నెదురెదురుచూచీ | మేడ మీద నుండి యలమేలుమంగ |
వాడు మోముతో నీపై వలపు చల్లి చల్లి | ఆడీ నాట్యము సారె నలమేలుమంగ ||

|| పేరుకొని పిలిచీని ప్రియములు చెప్పి చెప్పి | మేరమీర నిన్ను నలమేలుమంగ |
యీరీతి శ్రీవేంకటేశ నిన్ను గూడె నేడు | ఆరితేరి నన్నిటాను అలమేలుమంగ ||
.


Pallavi

|| merugu vaMTidi yalamElumaMga | arimuri navvIni alamElumaMga ||

Charanams

|| palucani yeluguna bADI nI mIdi pATa | melupu gUrimi nalamElumaMga |
celulatO nI suddi ceppiceppi karagIni | alayucu solayucu nalamElumaMga ||

|| IDugA nI rAkaku neduredurucUcI | mEDa mIda nuMDi yalamElumaMga |
vADu mOmutO nIpai valapu calli calli | ADI nATyamu sAre nalamElumaMga ||

|| pErukoni pilicIni priyamulu ceppi ceppi | mEramIra ninnu nalamElumaMga |
yIrIti SrIvEMkaTESa ninnu gUDe nEDu | AritEri nanniTAnu alamElumaMga ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

One Response to Merugu vantidi (మెరుగు వంటిది)

  1. Suri Merugu February 11, 2019 at 5:15 am #

    Good… I request to see this page ..to my friends and family…

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.