Composer: Dhurjati (or Dhoorjati) (Telugu: ధూర్జటి) (15th and 16th centuries, CE) was a Telugu poet. He was born to Singamma and Narayana in Sri Kalahasti and was the grandson of Jakkayya. He was a great devotee of lord Shiva, also known as Kalahasteeshwara. He referred to his birthplace as part of Pottapi Nadu, named after an earlier Chola kingdom based from Pottapi in Cuddapah in his works. More...
పద్యం:
మొదల్న్ చేసినవారి దర్మములు ని / ర్మూలంబుగా చేసి,దు
ర్మదులై యిప్పటివారె దర్మము లొన / ర్పం,దమ్ము దైవంబు న
వ్వదె,రానున్న దురాత్ములెల్ల తమ త్రో / వంబోవరే ఏల చే
సెదరో మీదు దలంచి చూడ రదముల్ / శ్రీకాళహస్తీశ్వరా!
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!నీచులైన వారు రాబోవు కాలమును గురించి ఆలోచించక పూర్వగ్రంథములలోని దర్మాలను నశింపజేసి కొత్త దర్మాలను సృష్టించినామని ప్రచారము చేయుదురు.ఇట్టివారిని చూచి భగవంతుడు నవ్వును.రాబోవు తరములవారు తమను అనుసరించి దర్మేతర మార్గమున నడిచెదరు.ఇట్లు ఆ అదములు ఎందుకు చేయుదురో నీకే తెలియవలెను.
.
Meaning:
O Lord! Wretched people, instead of following dharma, create their own rules out of their wretched way; in due time, they teach people that their way is the new dharma and thus pave a wrong way to the coming generations. Only you can understand why such things happen!
.
No comments yet.