Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 144
Copper Sheet No. 36
Pallavi: Mottakure Ammalala (మొత్తకురే అమ్మలాల)
Ragam: Kambhodhi
Language: Telugu (తెలుగు)
Mottakure Ammalala | మొత్తకురే అమ్మలాల
Album: Private | Voice:
P. Susheela
Mottakure Ammalala | మొత్తకురే అమ్మలాల
Album: Private | Voice: Unknown
Mottakure Ammalala | మొత్తకురే అమ్మలాల
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
||మొత్తకురే అమ్మలాల ముద్దులాడు వీడె | ముత్తెమువలె నున్నాడు ముద్దులాడు ||
Charanams
||చక్కని యశోద తన్ను సలిగతో మొత్తరాగా | మొక్కబోయీ గాళ్ళకు ముద్దులాడు |
వెక్కసాన రేపల్లె వెన్నెలెల్ల మాపుదాక | ముక్కున వయ్యగ దిన్న ముద్దులాడు ||
||రువ్వెడి రాళ్ళ దల్లి రోలదన్ను గట్టెనంట | మువ్వల గంటల తోడి ముద్దులాడు |
సవ్వెడి జెక్కుల నిండ నమ్మిక బాలునివలె | మువ్వరిలో నెక్కుడైన ముద్దులాడు ||
||వేల సంఖ్యల సతుల వెంటబెట్టుకొని రాగా | మూల జన్ను గుడిచీని ముద్దులాడు |
మేలిమి వేంకటగిరిమీద నున్నాడిదెవచ్చి | మూలభూతి దానైన ముద్దులాడు ||
.
Pallavi
||mottakurE ammalAla muddulADu vIDe | muttemuvale nunnADu muddulADu ||
charanams
||cakkani yaSOda tannu saligatO mottarAgA | mokkabOyI gALLaku muddulADu |
vekkasAna rEpalle vennelella mApudAka | mukkuna vayyaga dinna muddulADu ||
||ruvveDi rALLa dalli rOladannu gaTTenaMTa | muvvala gaMTala tODi muddulADu |
savveDi jekkula niMDa nammika bAlunivale | muvvarilO nekkuDaina muddulADu ||
||vEla saMKyala satula veMTabeTTukoni rAgA | mUla jannu guDicIni muddulADu |
mElimi vEMkaTagirimIda nunnADidevacci | mUlaBUti dAnaina muddulADu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.