Main Menu

Mruduvuga Sambhaashimchuta (మృదువుగ సంభాషించుట)

Composer: Jonnavithula Ramalingeswara Rao (జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు). . More...

Poem Abstract:

 

 

Jonnavithula Ramalingeswara Rao

Jonnavithula Ramalingeswara Rao

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
మృదువుగ సంభాషించుట,
పదిమందికి మంచినెంచి పంచుట, ఎపుడున్‌
మదిలో తెలుపును నిలుపుట,
ఇది తెలియుట, నిన్నెరుగుట ఇల బతుకమ్మా!

తాత్పర్యం:
అమ్మా బతుకమ్మా! మృదువుగా, హృదయపూర్వకంగా మాట్లాడడం. పదిమందికీ మంచిచేయడం. ఎప్పుడూ మనస్సును నిర్మలంగా, స్వచ్ఛంగా వుంచుకోవడం. ఈ సాధనే నీ ఆరాధన. ఇది తెలియడమే నీ అనుగ్రహాన్ని పొందటంగా భావిస్తాను.

.


Poem:
Mruduvuga Sambhaashimchuta,
Padimamdiki Mamchinemchi Pamchuta, Epudun
Madilo Telupunu Niluputa,
Idi Teliyuta, Ninneruguta Ila Batukammaa!

.


Poem:
mRduvuga saMbhaashiMchuTa,
padimaMdiki maMchineMchi paMchuTa, epuDun^
madilO telupunu nilupuTa,
idi teliyuTa, ninneruguTa ila batukammaa!

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.